స్పెయిన్‌లో `రామారావు ఆన్ డ్యూటీ` పాటల చిత్రీకరణ !!

స్పెయిన్‌లో  `రామారావు ఆన్ డ్యూటీ` పాటల చిత్రీకరణ !!

 

స్పెయిన్‌లో మాస్ మహారాజా రవితేజ `రామారావు ఆన్ డ్యూటీ` పాటల చిత్రీకరణ !!

మాస్ మహారాజా యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ’ కి నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించారు, ఈ చిత్రం సుధాకర్ చెరుకూరి  SLV సినిమాస్ LLP ,  RT టీమ్‌వర్క్స్ పై రూపొందుతోంది. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది.

తాజాగా, రెండు పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్  స్పెయిన్‌లో దిగింది. ఇప్పటికే ఆ దేశంలో పాటల చిత్రీకరణ ప్రారంభమైంది. దీంతో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

ఇటీవలే, చిత్ర నిర్మాత‌లు ఈ చిత్రం నుంచి  యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌ను విడుదల చేశారు, ఇది చాలా క్యూరియాసిటీని సృష్టించింది. సామ్ సిఎస్ సౌండ్‌ట్రాక్‌లను స్కోర్ చేసారు.  త్వరలో సినిమా  సంగీత ప్రమోషన్‌లను ప్రారంభిస్తారు.

యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.  దివ్యాంశ కౌశిక్,  రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు, వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీతో ఒక కీలక పాత్ర లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సత్యన్ సూర్యన్ ISC నిర్వహిస్తుండగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్.

నటీనటులు: రవితేజ,  దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు & దర్శకత్వం: శరత్ మండవ

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

బ్యానర్: SLV సినిమాస్ LLP, RT టీమ్‌వర్క్స్

సంగీత దర్శకుడు: సామ్ సిఎస్

DOP: సత్యన్ సూర్యన్ ISC

ఎడిటర్: ప్రవీణ్ కెఎల్

ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

PRO: వంశీ-శేఖర్

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Songs Shoot In Spain

Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty being directed by debutant Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks was done with its talkie part.

The team landed in Spain to shoot couple of songs there. The shoot of the songs begins today. With this, the film’s entire shooting part will be wrapped up. Post-production works are also happening simultaneously.

Recently, the makers released action-packed teaser of the movie which generated lot of curiosity. Sam CS has scored soundtracks and they will soon begin the musical promotions of the movie.

Based on real incidents, Divyasha Kaushik and Rajisha Vijayan played the heroines, while Venu Thottempudi in his comeback to films will be seen in a vital role.

Cinematography of the movie is being handled by Sathyan Sooryan ISC, while Praveen KL is the editor.

Cast: Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan, Venu Thottempudi, Nasser, Sr Naresh, Pavitra Lokesh, ‘Sarpatta’ John Vijay, Chaitanya Krishna, Tanikella Bharani, Rahul Rama Krishna, Eerojullo Sree, Madhu Sudan Rao, Surekha Vani and more.

Technical Crew:
Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava
Producer: Sudhakar Cherukuri
Banner: SLV Cinemas LLP, RT Teamworks
Music Director: Sam CS
DOP: Sathyan Sooryan ISC
Editor: Praveen KL
Art Director: Sahi Suresh
PRO: Vamsi-Shekar