మహాశివరాత్రి సందర్భంగా ”బ్యాచ్” చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!

మహాశివరాత్రి సందర్భంగా ”బ్యాచ్” చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!

మహాశివరాత్రి సందర్భంగా ”బ్యాచ్” చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!

ఆకాంక్ష మూవీ మేకర్స్ బ్యానర్ లో బేబీ ఆరాధ్య సమర్పణలో తెరకెక్కిన సినిమా “బ్యాచ్” సాత్విక్ వర్మ, నేహా పటాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో కాలకేయ ప్రభాకర్, వినోద్ కుమార్, చిన్నా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

క్రికెట్ బెట్టింగ్స్, బైక్ దొంగతనాల నేపథ్యంలో కాలేజ్ బ్యాక్డ్రాప్ లో  వస్తోన్న లవ్ కమ్ థ్రిల్లర్  మూవీ “బ్యాచ్”. శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర యూనిట్.  ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాను రమేష్ గనమజ్జి, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్ర టీజర్, ట్రైలర్ తో పాటు సాంగ్స్ ను మూవీ యూనిట్ విడుదల చేస్తామని దర్శక. నిర్మాతలు తెలిపారు.

నటీనటులు: సాత్విక్ వర్మ, నేహా పటాన్, కాలకేయ ప్రభాకర్, వినోద్ కుమార్, చిన్న, మిర్చి మాధవి, సంధ్య జనక్ తదితరులు..

సాంకేతిక నిపుణులు:
సంగీతం: రఘు కుంచె
ఎడిటర్: జే.పి
కెమెరామెన్: వెంకట్ మన్నం
నిర్మాతలు: రమేష్ గనమజ్జి, బీరం సుధాకర్
దర్శకత్వం: శివ
పిఆర్ఓ: లక్ష్మీ నివాస్

 

Here the first look of thriller movie #Batch

A new age beautiful collage backdrop love story

*Ing #SatvikVarma #NehaPatan

Directed by #Shiva
Produced by #RameshGanamajji
Music by: #RaghuKunche

#BatchFirstLook