అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి ఆల్బమ్ సాంగ్ పోస్టర్ విడుదల !!

అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి ఆల్బమ్ సాంగ్ పోస్టర్  విడుదల !!

అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి ఆల్బమ్ సాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన ఆకాష్ పూరి !!!
 
 
నటుడిగా క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి అనే ఆల్బమ్ సాంగ్ లో నటించడం జరిగింది. 
 
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం. ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. పోస్టర్ బాగుందని సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నానని చిత్ర యూనిట్ కు అభినందించారు. 
 
రవిజంగం దర్శకత్వంలో రావుతున్న ఈ సాంగ్ కు హర్ష గన్నోజి సంగీతం అందించారు. అఖిల్ కట్ట సినిమాటోగ్రఫీ అందించిన ఈ సాంగ్ ను గ్రాండ్ గా నిర్మిచారు బిందు అఖిలేష్ కలరు నిర్మించారు. త్వరలో ఆల్బమ్ సాంగ్ ను ప్రముఖ కోరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేయనున్నారు.
 
 
Actor Akash Puri launched the Album song poster of “America Abbayi Pelli Lolli”
 
 
There is no denying that Viswaa has impressed everyone with his stint in Telugu Bigg Boss 5. After building solid support through the show, the young actor is now getting interesting offers from the filmmakers. 
 
It is known that Viswaa will be starring in a private song “America Abbayi Pelli Lolli”, which has vocals by Bigg Boss winner Rahul Sipligunj. 
 
Directed by Raviganjam, the song has music composed by Harsha Gannoji and choreography by Akhil Katta. The unit has made an honest attempt with the song and it is sure to impress the youngsters as well as marriaged couples. 
 
Shot in exotic locations, the director said that the song came out well and it is sure to win appreciation from everywhere. Young actor Akash Puri has unveiled the poster of the album and the song will be launched by Sekhar master soon.