అశోక్ గల్లా “హీరో” చిత్రం నుంచి డోనల్ డగ్గు ర్యాప్ సాంగ్ రిలీజ్ !!

అశోక్ గల్లా “హీరో” చిత్రం నుంచి డోనల్ డగ్గు ర్యాప్ సాంగ్ రిలీజ్ !!

అశోక్ గల్లా “హీరో” చిత్రం నుంచి డోనల్ డగ్గు ర్యాప్ సాంగ్ రిలీజ్!!

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ మెంబర్ అశోక్ గల్లా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న సినిమా హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి పండక్కి ఈ నెల 15న థియేటర్ లలో విడుదల కాబోతోంది హీరో సినిమా. ఈలోగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా సినిమాలో ర్యాప్ సాంగ్ డోనల్ డగ్గును రిలీజ్ చేశారు.

టాలెంటెడ్ మ్యుజీషియన్ జిబ్రాన్ జోష్ ఇచ్చే బీట్ తో ఈ ర్యాప్ సాంగ్ కంపోజ్ చేశారు. రోల్ రైడా సాహిత్యాన్ని అందించడంతో పాటు ఎనర్జిటిక్ గా పాడాడు. ఊరు వాడా చూడు ఈడ, అన్న గేమ్ హల్చలుంది..పెంచమంది కిర్రాకునే.. జిల్లా మొత్తం ఊగిపోద్ది గల్లా ఎత్తి…అంటూ ఫుల్ మాస్ బీట్ తో సాగుతుందీ పాట.

అశోక్‌ గల్లాను కంప్లీట్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసేందుకు అన్ని కమర్షియల్ ఎలిమంట్స్ హీరో  చిత్రంలో చేర్చారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఈ ర్యాప్ సాంగ్ లో అశోక్ గల్లా డాన్సింగ్ టాలెంట్ ప్రేక్షకులు చూడబోతున్నారు. చిరంజీవి స్టెప్స్, రజినీకాంత్ స్టైల్, బాలకృష్ణ ఫెరోషియస్ నటన, వెంకటేష్ క్లాస్ లుక్స్..ఇ‌వన్నీ డోనల్ డగ్గు పాటలో చూపించడం సరికొత్త కాన్సెప్ట్ గా ఆకట్టుకుంటోంది. జనవరి 15న ఈ పాట థియేటర్లను ఊపేయడం ఖాయమని చెప్పొచ్చు.

నటీనటులు : అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య

సాంకేతిక బృందం

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత : పద్మావతి గల్లా
బ్యానర్ : అమర రాజా మీడియా అండ్ ఎంటర్టన్మెంట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చంద్ర శేఖర్ రావిపాటి
మ్యూజిక్ : జిబ్రాన్
సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ : ఏ రామాంజనేయులు
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
డైలాగ్స్ : కళ్యాణ్ శంకర్, ఏఆర్ ఠాగూర్
కాస్ట్యూమ్ డిజైనర్ : అక్షయ్ త్యాగి, రాజేష్
పీఆర్వో : వంశీ-శేఖర్

Ashok Galla, Sriram Adittya’s Hero Rap Song Out

Superstar Krishna’s grandson, Mahesh Babu’s nephew and Guntur MP Jayadev Galla’s son Ashok Galla’s debut film Hero being directed by Sriram Adittya and produced by Padmavathi Galla under Amara Raja Media & Entertainment banner is all set for grand release worldwide for this Sankranthi on January 15th.

The makers intensified the promotions, as there is no much time left for the release and moreover, they want to take best advantage of Sankranthi holiday season. As part of musical promotions, they have released Rap Song scored by Ghibran.

Ghibran delivered a catchy mass number that has given abundant scope for Ashok Galla to exhibit his dancing skills. Though its his first movie, Ashok Galla amazes with grace, ease and elegance in his dance. Roll Rida penned lyrics of the song which mentions about Chiru’s dances, Rajinikanth style, Venkatesh’s sentiment and Balakrishna’s thigh slapping. Along with Gold Devaraj, Roll Rida crooned the number.

The song has enough zing in it to rock the music charts in the coming days. The colourful visuals of the song faultlessly blend in with its peppy mood.

Director Sriram Adittya must be lauded for presenting Ashok in such a role that has enough scope for him to showcase his acting prowess. The director who has been making different genres has made Hero as a unique wholesome entertainer.

Music director Ghibran scored a chartbuster album and remaining songs will be revealed one after the other.

Nidhhi Agerwal is the leading lady opposite Ashok Galla. Jagapathi Babu plays a vital role and Naresh, Satya, Archana Soundarya will be seen in supporting roles.

Sameer Reddy and Richard Prasad are the cinematographers, while Chandra Sekhar Ravipati is the Executive Producer.

Cast: Ashok Galla, Nidhhi Agerwal, Jagapathi Babu, Naresh, Satya, Archana Soundarya

Crew:
Story, Screenplay & Direction: Sriram Adittya T
Producer: Padmavathi Galla
Banner: Amara Raja Media & Entertainment
Executive Producer: Chandra Sekhar Ravipati
Music: Ghibran
Cinematography: Sameer Reddy, Richard Prasad
Art: A. Ramanjaneyulu
Editor: Prawin Pudi
Dialogues: Kalyan Shankar, A. R. Tagore
Costume Designer: Akshay Tyagi, Rajesh
PRO: Vamsi-Shekar