lGrand Inauguration of Dr.Venus Advanced Aesthetic & Antiaging Clinic at Toli Chowki

lGrand Inauguration of Dr.Venus Advanced Aesthetic & Antiaging Clinic at Toli Chowki

 

డా” వేణుస్ లో అందాల భామల సందడి…

 

మగువలకు అందం ఆనందంతో పాటు ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుందని సినీనటులు రాశి సింగ్, సౌమ్య జాను, డాలిశాలు మరియు ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ తెలిపారు. నగరంలో డా” వెనుస్ తన మూడోవ బ్రాంచ్ ని టోలి చౌకి కి ప్రారంభించిది.

ఈ సందర్భంగా డా” వేణుకుమారి మాట్లాడుతూ ఒకప్పుడు స్కిన్ టీమెంట్ కోసం విదేశాలకు వెళ్లేవారు ఇపుడు మన హైదరాబాద్ లోనే అత్యధునిక టెక్నాలజీ లతో డెర్మటాలజీ, హెయిర్ ట్రాన్సప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీ, ఎస్తేటిక్స్, కాస్మెటిక్ మరియు వెయిట్ లాస్ లాటి సదుపాయాలతో అతి తక్కువ ఖర్చు తో ప్రతి ఒక్కరూ కి అందుబాటులో ఉండేలాగా డా” వేణుస్ క్లినిక్ అదిస్తుది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సినీనటులు మధు, బెజవాడ బేబీ అక్క, నిరూపమ్ మరికొంతమంది సెలెబ్రిటీస్ పాల్గొన్నారు.