రోషన్ హీరో గా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం!!

రోషన్ హీరో గా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో  కొత్త చిత్రం ప్రారంభం!!

 

రోషన్ హీరో గా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ నెం 9 కొత్త చిత్రం !!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లో యంగ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో ప్రొడక్షన్ నెం 9 చిత్రాన్ని ప్రకటించింది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. రోషన్ బ్యాక్ పోజ్ లో కనిపిస్తాడు. ఈ పోస్టర్ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచింది

ప్రదీప్ అద్వైతం విన్నింగ్ స్క్రిప్ట్ను రెడీ చేసాడు. త్వరలో  ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రోషన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.

తారాగణం: రోషన్

సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ బ్యానర్స్: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా
దర్శకుడు: ప్రదీప్ అద్వైతం
PRO: వంశీ-శేఖర్

 
Vyjayanthi Movies, Swapna Cinemas Production No 9 With Roshann, Pradeep Advaitham

Tollywood’s leading production house Vyjayanthi Movies and Swapna Cinemas announced Production No 9 with young hero Roshann. National Award Wining director Pradeep Advaitham will direct the movie.

Wishing Roshann on his birthday, the makers have announced the project officially through this intriguing poster. Roshan appears in back pose and the poster makes good impression on the project.

Pradeep Advaitham has readied a winning script and Roshann will appear in a different look in the movie which will start rolling soon. Other details are awaited.

Cast: Roshann

Technical Crew:
Production Banners: Vyjayanthi Movies, Swapna Cinema
Director: Pradeep Advaitham
PRO: Vamsi-Shekar