రెగ్యూల‌ర్ గా వ‌కీల్‌సాబ్ మూవీ అప్డేట్స్

రెగ్యూల‌ర్ గా వ‌కీల్‌సాబ్ మూవీ అప్డేట్స్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టిస్తున్న చిత్రం వ‌కీల్ సాబ్‌. ఇది బాలీవుడ్ పింక్ చిత్రానికి రిమేక్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ళ్యాన్ స‌ర‌స‌న హీరోహిన్ శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదిత థామ‌స్‌, అంజలీలు ప‌లు పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇక నుంచి క‌వీల్‌సాబ్ చిత్రం అప్డేట్స్ రెగ్యూల‌ర్ గా ఇస్తామ‌ని మూవీ మేక‌ర్స్ క‌న్‌ఫర్మ్ చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.