ప్ర‌భాస్ చేతుల మీదుగా ప్ర‌శాంత్ వ‌ర్మ ఫిల్మ్ ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్ జ‌న‌వ‌రి 2న విడుద‌ల‌

ప్ర‌భాస్ చేతుల మీదుగా ప్ర‌శాంత్ వ‌ర్మ ఫిల్మ్ ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్ జ‌న‌వ‌రి 2న విడుద‌ల‌

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ రూపొందిస్తోన్న ‘జాంబీ రెడ్డి’ చిత్రంతో తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఇదివ‌ర‌కు స్టార్ యాక్ట్రెస్ సమంత రిలీజ్ చేసిన ‘జాంబీ రెడ్డి’ ఫ‌స్ట్ బైట్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్ ల‌భించింది. జ‌న‌వ‌రి 2న ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్ విడుద‌ల కానున్న‌ది. పాన్ ఇండియా స్టార్‌గా మారిన రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఈ వీడియోను ఆవిష్క‌రించ‌నున్నారు.

టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌న ముందుకు వ‌స్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’ కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న ఈ మూవీని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ వ‌ర్మ‌
నిర్మాత‌: రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ‌
బ్యాన‌ర్‌: యాపిల్ ట్రీ స్టూడియోస్‌
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్‌విల్లే
సినిమాటోగ్ర‌ఫీ: అనిత్‌
మ్యూజిక్‌: మార్క్ కె. రాబిన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: శ్రీ‌నాగేంద్ర తంగ‌ల‌
ఎడిటింగ్‌: సాయిబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: ఆనంద్ పెనుమ‌త్స‌, ప్ర‌భ చింత‌ల‌పాటి
లైన్ ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ కుమార్ జెట్టి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

Prabhas To Release Prasanth Varma’s Zombie Reddy Big Bite On Jan 2nd

Director Prasanth Varma’s Zombie Reddy marks debut of Teja Sajja as hero. Anandhi and Daksha are the leading ladies in the film.

Earlier, actress Samantha released first bite of Zombie Reddy and it won appreciation of all. On January 2nd, Zombie Reddy Big Bite will be released. Guess what, Rebel Star Prabhas who is now the Pan India Star will be unleashing the video.

Director Prasanth Varma is coming up with yet another high-concept film introducing Zombie concept to Tollywood. It indeed is the first film made on corona.

Zombie Reddy has completed its entire shooting part. Post production works are in full swing and the film is gearing up for release.

Here’s technical crew of the film:

1. Writer & Director – Prasanth Varma
2. Producer – Raj Shekar Varma
3. Production House – Apple Tree Studios
4. Screenplay – Scriptsville
5. DOP – Anith
6. Music – Mark K Robin
7. Production Designer – Sri Nagendra Tangala
8. Editor – Sai Babu
9. Executive Producers – Anand Penumetcha, Prabha Chintalapati
10. Line Producer – Venkat Kumar Jetty
11. Publicity Designer – Ananth
12. Costume Designer – Prasanna Dantuluri
13. Sound Design – Nagarjuna Thallapalli
14. Stills – Varahala Murthy
15. PRO – Vamsi Shekar