V. G.ENTERTAINMENT Production No:1

 V. G.ENTERTAINMENT Production No:1

 V. G. ENTERTAINMENT  Production No : 1

నూతన చిత్ర ప్రారంబోత్సవం   ఘనంగా జరిగింది. తెలుగు చలన చిత్ర కొరియోగ్రాఫర్ మరియు దర్శకత్వ శాఖలో పని చేసిన ‘వీర గనమాల’ స్వీయ దర్శకత్వంలో థ్రిల్లర్ కథాంశంతో నూతన కథానాయకుడు విహారి, కథానాయకి షె ర్రీ అగర్వాల్ ని పరిచయం చేస్తూ ఈ నెల 16 నుంచి రెగ్యులర్ shooting ప్రారంభిoచామని రెండు షెడ్యుల్స్ లో చిత్రాన్ని పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. ఇందులో ప్రథాన తారాగణం.. తనికెళ్ళ భరణి, అజయ్, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు.