హీరోయిన్‌గా ఇది నా ఫస్ట్ బ‌ర్త్‌డే – హైద‌రాబాద్ బ్యూటి అమ్రిన్ ఖురేషి.

హీరోయిన్‌గా ఇది నా ఫస్ట్ బ‌ర్త్‌డే – హైద‌రాబాద్ బ్యూటి అమ్రిన్ ఖురేషి.

హీరోయిన్‌గా ఇది నా ఫస్ట్ బ‌ర్త్‌డే – హైద‌రాబాద్ బ్యూటి అమ్రిన్ ఖురేషి.

అమ్రిన్‌ ఖురేషి…రెండు బాలీవుడ్ భారీ చిత్రాల్లో నటిస్తోన్న పక్కా హైదరాబాదీ. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ‘సినిమా చూపిస్తమావ’ చిత్రాన్ని ‘బ్యాడ్‌బాయ్‌’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో ప్రముఖ నటుడు వెట‌రన్ హీరో మిథున్‌ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి స‌ర‌స‌న హీరోయిన్‌గా అమ్రిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు  రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సాజిద్‌ ఖురేషి నిర్మిస్తున్నారు. అలాగే  అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన సూపర్‌హిట్‌ మూవీ  `జులాయి` హిందీ రీమేక్‌లో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సూపర్‌ డైరెక్టర్‌ టోని డిసౌజ తెర‌కెక్కించ‌నున్నారు. ఈ రోజు ( ఏప్రిల్‌11) హైద‌రాబాద్ బ్యూటి అమ్రిన్ ఖురేషి పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా..

హీరోయిన్ అమ్రిన్ ఖురేషి మాట్లాడుతూ  –  “హీరోయిన్‌గా జ‌రుపుకుంటోన్న ఫ‌స్ట్ బ‌ర్త్‌డే ఇది నాకు చాలా స్పెష‌ల్‌. ఇటీవ‌ల అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌లో వేసిన గ్రాండ్ సెట్లో బ్యాడ్‌బాయ్ సాంగ్ షూట్ చేశాం.  ఒక సాంగ్ మిన‌హా మిగ‌తా షూటింగ్ పూర్త‌య్యింది. అలాగే త్వ‌ర‌లో `జులాయి` మూవీ షూటింగ్ ప్రారంభంకాబోతుంది. హైద‌రాబాద్ అమ్మాయిగా బాలీవుడ్‌లో బిజీ అవ‌డం చాలా సంతోషంగా ఉంది. సౌత్‌లో కూడా మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.. ప్ర‌స్తుతం డిస్కర్ష‌న్ స్టేజ్ లో ఉన్నాయి. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాలు అనౌన్స్ చేస్తాను. త‌ప్ప‌కుండా ఇది నాకు బెస్ట్ ఇయ‌ర్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను“ అన్నారు.

 
This Is My First Birthday As A Heroine – Hyderabad Beauty Amrin Qureshi

Amrin Qureshi… Pakka Hyderabadi beauty who is playing as Heroine in two big Bollywood Films. It is known that SuperHit Telugu film ‘Cinema Chupistha Mama’ is being remade as ‘Bad Boy’ in Hindi. Popular Actor, Veteran Hero Mithun Chakraborty’s Son Namashi Chakraborty is the Hero and Amrin is doing as Heroine. Popular Director Rajkumar is Directing this film while Sajid Qureshi is producing the film under Inbox Pictures banner. Amrin is also playing as Heroine in Hindi remake of Allu Arjun and Trivikram’s SuperHit ‘Julayi’. Super Director Tony D’souza will be directing this film. Hyderabad Beauty Amrin Qureshi is celebrating her Birthday today (April 11)

Amrin Qureshi said, ” Today is very special to me. This is my first birthday as a heroine.  Recently we shot a song in a lavish set erected at Annapurna Seven Acres for ‘Bad Boy’. The film is completed except for one song. ‘Julayi’ remake shoot will start very soon. I am very happy as  a Hyderabadi girl who is getting busy in Bollywood. I am also getting very good offers in South too. Many are in discussion stage. I will announce the details soon. I believe this year will turn out to be my best year.”