సునీల్‌, వీఎన్ ఆదిత్య మూవీ ‘మ‌ర్యాద క్రిష్ణ‌య్య’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌ !!

సునీల్‌, వీఎన్ ఆదిత్య మూవీ ‘మ‌ర్యాద క్రిష్ణ‌య్య’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌ !!

సునీల్‌, వీఎన్ ఆదిత్య మూవీ ‘మ‌ర్యాద క్రిష్ణ‌య్య’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

సునీల్ హీరోగా వి.ఎన్‌. ఆదిత్య ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న హిలేరియ‌స్ ఫ‌న్ ఫిల్మ్‌కు ‘మ‌ర్యాద క్రిష్ణ‌య్య’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఏటీవీ ఒరిజిన‌ల్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై కిశోర్ గ‌రిక‌పాటి, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అర్చ‌నా అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సునీల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర బృందం నేడు ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో సునీల్ దేన్నో చూసి షాక‌వుతున్న‌ట్లుగా పోజ్ ఇచ్చారు. టైటిల్ ఆస‌క్తిగొల్పుతుండ‌గా, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఇంప్రెసివ్‌గా అనిపిస్తోంది.

వివేక్ కూచిభొట్ల స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ మూవీకి సాయికార్తీక్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తున్నారు. దాము న‌ర్రావుల సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా, లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ రాస్తున్నారు.

హీరోయిన్‌తో పాటు ఇత‌ర తారాగ‌ణం వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తారు.

సాంకేతిక బృందం:
ద‌ర్శ‌క‌త్వం: వి.ఎన్‌. ఆదిత్య‌
నిర్మాత‌లు: టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కిశోర్ గ‌రిక‌పాటి, అర్చ‌నా అగ‌ర్వాల్‌
బ్యాన‌ర్స్‌: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, ఏటీవీ ఒరిజిన‌ల్స్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌
స‌హ నిర్మాత‌: వివేక్ కూచిభొట్ల‌
మ్యూజిక్‌: సాయికార్తీక్‌
సినిమాటోగ్ర‌ఫీ: దాము న‌ర్రావుల‌
డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌
ఎడిటింగ్‌: వెంక‌ట్ రెడ్డి
ఆర్ట్‌: యాద‌గిరి
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, గ‌ణేష్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్.

Sunil, VN Aditya’s Maryada Krishnayya First Look Poster Revealed

Hero Sunil joins hands with sensible director VN Aditya for an interesting hilarious fun drama titled Maryada Krishnayya. TG Viswa Prasad, Kishore Garikipati and Archana Agarwal are producing the film under ATV Originals, People Media Factory and Abhishek Agarwal Arts banners.

On the occasion of Sunil’s birthday, the team has released first look poster of the film. Sunil gives a terrible expression as things go awry for him. The title sounds interesting and the first look poster is impressive.

Vivek Kuchibhotla is the co-producer of the film. Music is by Sai Kartheek, while Damu Narravula cranks the camera. Lakshmi Bhupal pens dialogues for the film.

Heroine and other prominent cast of the film will be unveiled soon.

Cast: Sunil

Technical Crew:
Direction: VN Aditya
Producers: TG Viswa Prasad, Kishore Garikipati and Archana Agarwal
Banners: ATV Originals, People Media Factory  and Abhishek Agarwal Arts
Co-Producer: Vivek Kuchibhotla
Music Director: Sai Kartheek
Cinematography: Damu Narravula
Dialogues: Lakshmi Bhupal
Editor: Venkat Reddy
Art Director: Yadagiri
Lyrics: Ramajogaiah Sastry and Ganesh
PRO: Vamsi-Sekhar