‘యశోద’ సెకండ్ షెడ్యూల్ మొదలు

‘యశోద’ సెకండ్ షెడ్యూల్ మొదలు

సమంత – శ్రీదేవి మూవీస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ ‘యశోద’ సెకండ్ షెడ్యూల్ మొదలు…

 
సమంత ప్రధాన పాత్రలో  రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు (గురువారం, జనవరి 6) సెకండ్ షెడ్యూల్ మొదలైంది.
 
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ రోజు సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ నెల 12 వరకూ ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తాం” అని చెప్పారు.
 
సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగ‌ణం. 
 
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, కెమెరా: ఎం. సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి – హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.
 
 
Samantha’s Yashoda movie Pivotal Second Schedule Begins!
 
Samantha’s exciting next, a new-gen bilingual thriller ‘Yashodha’ directed by Talented Director Duo Hari – Harish heads to the second schedule of shoot.
 
With the stellar cast like Varalaxmi Sarathkumar & Unni Mukundan onboard, Senior producer Sivalenka Krishna Prasad is producing it under the prestigious Sridevi Movies banner.
 
While the team has wrapped up the first schedule and commenced the next schedule at a brisk pace, maker Sivalenka Prasad says “We’re very much excited about this project & so making it at an uncompromised production value. As of now, the second schedule of the film that includes emotional scenes between the lead cast & Kalpika, Divya, Priyanka Sharma, Madhurima are commencing on a highly productive note. Heading this schedule till Sankranthi, we’re aiming to release it even in Kannada, Malayalam & Hindi simultaneously”
 
Renowned actors Rao Ramesh, Murali Sharma, Sampath Raj & Shatru are playing the major roles in this movie.
 
Producer: Sivalenka Krishna Prasad
Directors: Hari and Harish
Music: Mani Sharma
Cinematography: M Sukumar
Editor: Marthand K Venkatesh
Art: Ashok
Fights: Venkat
Dialogues: Pulagam Chinnarayana, Dr.Challa Bhagya Lakshmi 
Lyrics: Ramajogaiah Sastry
Line Producer: Vidya Sivalenka
Creative director: Hemambar Jasthi