‘సెవెన్’ విడుదలపై స్టే!!

‘సెవెన్’ విడుదలపై స్టే!!

సెవెన్' విడుదలపై స్టే!!

‘ సెవెన్’ విడుదలపై స్టే!!

 
నిజార్ షఫీ దర్శకత్వంలో హావీష్ హీరోగా రమేష్ వర్మ నిర్మించిన ‘సెవెన్’ సినిమా విడుదలపై హైద్రాబాద్ సివిల్ కోర్టు స్టే విధించింది. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తానని రమేష్ వర్మ తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని, కానీ తనకు సినిమాలో భాగస్వామ్యం ఇవ్వకపోగా.. తన దగ్గర తీసుకున్న డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదని ఎన్ ఆర్ ఐ కిరణ్ కె.తలశిల పేర్కొన్నారు. ఈ విషయమై పలుమార్లు అడిగినా రమేష్ వర్మ స్పందించలేదని, ఫిల్మ్ ఛాంబర్ దృష్ఠికి తీసుకు వెళ్లినా తనకు న్యాయం జరగకపోవడంతో.. న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సివచ్చిందని కిరణ్ తెలిపారు