`దిమాక్ ఖ‌రాబ్.. ` చేస్తోన్న న‌భా న‌టేష్ లుక్‌

`దిమాక్ ఖ‌రాబ్.. ` చేస్తోన్న న‌భా న‌టేష్ లుక్‌
ఇస్మార్ శంక‌ర్ `దిమాక్ ఖ‌రాబ్.. ` సాంగ్‌లో ఆక‌ట్టుకుంటోన్న న‌భా న‌టేష్ లుక్‌
ఇస్మార్ శంక‌ర్ `దిమాక్ ఖ‌రాబ్.. ` సాంగ్‌లో ఆక‌ట్టుకుంటోన్న న‌భా న‌టేష్ లుక్‌
ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్` ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.  ఈ సాంగ్‌లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా నటేష్ ఇద్ద‌రూ రామ్‌తో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా దిమాక్ ఖ‌రాబ్ అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాటకు సంబంధించి నిధి అగ‌ర్వాల్ లుక్‌కు చాలా మంచి స్పంద‌న‌వ వ‌వ్చింది. లెటెస్ట్‌గా న‌భా న‌టేశ్ ఫోటోలు విడుద‌ల‌య్యాయి. ఇందులో న‌భా న‌టేష్ స‌రికొత్త లుక్‌లో, రూర‌ల్ స్టైల్లో ఆక‌ట్టుకుంటుంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం వ‌హించారు.
న‌టీన‌టులు:
రామ్
నిధి అగ‌ర్వాల్‌
న‌భా న‌టేష్‌
పునీత్ ఇస్సార్‌
స‌త్య‌దేవ్‌
మిలింద్ గునాజి
ఆశిష్ విద్యార్థి
గెట‌ప్ శ్రీను
సుధాంశు పాండే త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం:  భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌:  జానీ షేక్‌
 సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌
మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు:  పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం:  పూరి జ‌గ‌న్నాథ్‌.