విశ్వ‌క్‌సేన్ `పాగ‌ల్` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌..ఏప్రిల్‌30న గ్రాండ్ రిలీజ్‌

విశ్వ‌క్‌సేన్ `పాగ‌ల్` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌..ఏప్రిల్‌30న గ్రాండ్ రిలీజ్‌

విశ్వ‌క్‌సేన్ `పాగ‌ల్` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌..ఏప్రిల్‌30న గ్రాండ్ రిలీజ్‌

టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ఇటీవ‌ల `హిట్` చిత్రంలో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం విశ్వ‌క్‌సేన్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం
`పాగల్`. మ్యాజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ రోజు పాగ‌ల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తో పాటు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న  విడుదల‌చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఈ పోస్ట‌ర్‌లో విశ్వ‌క్‌సేన్ యూబ‌ర్‌కూల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో గులాబిపూలు ప్రేమ‌ను, స్వ‌చ్చ‌త‌ను సూచిస్తున్నాయి.

ర‌ధ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి ఎస్ మ‌ణికంద‌న్‌, ఎడిటింగ్ గ్యారీ బీహెచ్‌.

సాంకేతిక వ‌ర్గం.
బేన‌ర్స్‌: శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
నిర్మాత‌: బెక్కం వేణుగోపాల్‌
స్టోరీ,స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌రేష్ కుప్పిలి
డిఒపి: ఎస్‌. మ‌ణికంద‌న్‌
సంగీతం: ర‌ధ‌న్‌
ఎడిట‌ర్‌: గ‌్యారి బీహెచ్‌
లిరిక్స్‌:  రామ‌జోగ‌య్య శాస్త్రి, కెకె, కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌
ఫైట్స్‌‌:  దిలీప్‌సుబ్బ‌రాయ‌న్‌, రామ‌కృష్ణ‌
డ్యాన్స్: విజ‌య్ ప్ర‌కాశ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ల‌త త‌రుణ్
చీఫ్ కో డైరెక్ట‌ర్‌: వెంక‌ట్ మ‌ద్దిరాల‌,
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: అనిల్ భాను,
ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌:  సిద్దం విజ‌య్ కుమార్
పిఆర్ఒ: వ‌ంశీ- శేఖ‌ర్‌, వంశీ కాక‌

 
Vishwak Sen’s ‘Paagal’ First Look Out, Film To Release On April 30

Talented young hero Vishwak Sen is on high scoring a commercial hit with his last movie HIT. He is presently starring in upcoming film Paagal directed by Naressh Kuppili. Billed to be magical love story, Dil Raju presents the film produced by Sri Venkateswara Creations in association with Bekkam Venu Gopal’s Lucky Media.

Paagal’s shooting is currently underway in Hyderabad. Today, the makers have unveiled first look poster, besides announcing release date of the film. Paagal will be releasing on April 30th in summer.

Posing arms wide open, Vishwak Sen looks uber-cool in the poster. The rose flowers in the background represent love and purity.

Radhan is the music director while cinematography is handled by S Manikandan and Editing is by Garry.

Technical Crew:

Banner: Sri Venkateswara Creations, Lucky Media
Presents: Dil Raju
Producer: Bekkem Venu Gopal
Story, Screen Play & Direction: Naressh Kuppili
D.O.P: S. Manikandan
Music Director: Radhan
Editor: Garry Bh
Lyrics: Ramajogayya Sastry, KK and Kittu Vissapragada
Fight Masters: Dileep Subbarayan and Rama Krishna
Dance Master: Vijay Prakash
Production Designer: Latha Tharun
Chief Co-Director: Venkat Maddirala
Publicity Designer: Anil Bhanu
Production Manager: Siddam Vijay Kumar