” ఏయ్ జూనియర్ ” చిత్రం టీజర్ ఆవిష్కరణ

” ఏయ్ జూనియర్ ” చిత్రం టీజర్ ఆవిష్కరణ
 

  

పొన్నూరు శాసనసభ్యులు శ్రీ కిలారి రోశయ్యగారి చేతులమీదుగా ” ఏయ్ జూనియర్ ” చిత్రం టీజర్ ఆవిష్కరించబడింది 
ఈ కార్యక్రమంలో శ్రీ కిలారి రోశయ్యగారితో పాటు చిత్ర నిర్మాత శ్రీ షేక్ గౌస్ గారు, దర్శకులు శ్రీ రవికుమార్ పొన్నగంటి గారు, సంగీత దర్శకులు శ్రీ అమ్మపండు గారు, ఈ చిత్ర కథానాయకుడు శ్రీ ఆయుష్, ప్రముఖ పారిశ్రామికవేత్త  శ్రీ P.రామచంద్రరాజు గారు, Dr.మండవ శ్రీనివాస్ గారు, శ్రీ SK ఖాన్ గారు, మరియు శ్రీ వాసు పొన్నగంటిగారు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా శాసన సభ్యులు శ్రీ కిలారి రోశయ్య మాట్లాడుతూ “ఏయ్ జూనియర్” చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియ చేశారు. టీజర్ బాగుందని అభినందించారు. దర్శకులు రవికుమార్ పొన్నగంటి ఆధ్వర్యంలో చిత్రం మంచి విజయం సాధించాలని, ఆయన ఇంకా మంచి చిత్రాలను అందించాలని కోరారు.
బ్యానర్ : వ్యాంకిష్ మీడియా 
సమర్పించు : సబీనా 
నిర్మాత : షేక్ గౌస్ 
సహ నిర్మాతలు : చేపూరి చంద్రకాంత్ , పులిషేరి ప్రణిదీప్
రచన దర్శకత్వం : రవికుమార్ పొన్నగంటి 
సంగీతం : అమ్మపండు 
కెమెరా : దుర్గాప్రసాద్ 
ఎడిటర్ : కొడగంటి వేణు
పాటలు : ఫణిదీప్ విశ్వనాథ్ , వెన్నెల శ్యామ్, డా. యల్లాప్రగడ మల్లికార్జునరావు.
కొరియోగ్రఫి : అనీష్ , తాజ్‌ఖాన్ 
కో – డైరెక్టర్ : సుధాకర్ S 
ప్రొడక్షన్ ఎక్జిక్యూటివ్ : నాగిరెడ్డి
నటీనటులు : ఆయుష్, షిరిన్, ప్రమోదిని, మణిచందన, మున్ని, అనిత, 
  డా.మండవ శ్రీనివాస్, సీతామహాలక్ష్మి, మిమిక్రి శివ, వెంకటేశ్వరరావు,