నిహారిక – చై దంప‌తుల‌కు క‌రోనా టెస్ట్‌

నిహారిక – చై దంప‌తుల‌కు క‌రోనా టెస్ట్‌

మెగా ఫ్యామిలీలో రామ్‌చ‌ర‌ణ్ మ‌రియు వ‌రుణ్ తేజ్ ల‌కు ఇటీవ‌లే క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా క‌లిసి క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుపుకున్నారు. దీంతో పెళ్లి వేడుక‌లు ముగించుకుని హ‌నిమూన్ కోసం మాల్దీవులు వెల్లిన నిహారిక – చైత‌న్య దంప‌తుల తాజా అప్‌డేట్‌ను నాగాబాబు ట్వీట‌ర్‌లో వెల్ల‌డించారు. మాల్దీవుల‌కు వెళ్లే ముందు క‌రోనా టెస్ట్ చేయించుకు నిహారిక – చైత‌న్య దంప‌తుల‌కు క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది.. మ‌ళ్లీ ముంబాయి ఎయిర్‌పోర్టులో టెస్ట్ చేయ‌గా రెండో సారి కూడా క‌రోనా నెగిటివ్ వ‌చ్చింద‌ని ఆయ‌న ట్టీవ‌ట్ చేశారు.