“ది హెల్మెట్ మాన్” ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల!!

“ది హెల్మెట్ మాన్” ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల!!

“ది హెల్మెట్ మాన్” ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల!!
 
విభిన్నమైన కథ-కథనాలతో రూపొందిన కొత్త తరహా చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు.. అనటానికి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాంటి న్యూ టైప్ ఆఫ్ సబ్జెక్టుతో డైరెక్టర్ శశాంక్ మల్లోజ్జల రూపొందించిన చిత్రమే “ది హెల్మెట్ మాన్”.ఎ ఫ్లయింగ్ థాట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై  ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది.. కౌశిక్ అలుగూరి, మిహీర, రంగాధం వదిగేపల్లి, లక్ష్మణ్ మీసాల, స్వర్ణకాంత్ ముఖ్య పాత్రలు పోషించిన “ది హెల్మెట్ మాన్” చిత్రాన్ని తేజస్వి పుప్పాల నిర్మిస్తున్నారు.. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని డిసెంబర్ 30న రిలీజ్ చేశారు. జనవరిలో టీజర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.. 
 
ఈ చిత్రానికి మ్యూజిక్ : శ్రీ యోగి చెంబోలు, లిరిక్స్ : రెహ్మాన్, ఎడిటర్: నగ్నముని, డిజిటల్ మార్కెటింగ్: లక్కీ  , పోస్ట్ ప్రొడక్షన్: డిజి పోస్ట్ , పిఆరోఓ: సాయి సతీష్, నిర్మాత: తేజస్వి పుప్పాల, సినిమాటోగ్రఫీ-కథ-
స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శశాంక్ మల్లోజ్జల.