ఉగాదికి ప్రారంభం కానున్న ఆది సాయి కుమార్, భాస్కర్ బంటు పల్లి ల సినిమా..!!!

ఉగాదికి ప్రారంభం కానున్న ఆది సాయి కుమార్, భాస్కర్ బంటు పల్లి ల సినిమా..!!!

ఉగాదికి ప్రారంభం కానున్న ఆది సాయి కుమార్, భాస్కర్ బంటు పల్లి ల సినిమా..!!!
 
వరుస హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో ఆది సాయి కుమార్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భాస్కర్ బంటు పల్లి ఈ సినిమా కి కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అందిస్తున్నారు. ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా లో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్ తో , సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు.. శిఖర  క్రియేషన్స్  పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తుండగా  గుడివాడ యుగంధర్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.సాకేత్  కొమండూరి సంగీతం సమకూరుస్తుండగా A. D.మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  త్వరలోనే సినిమా పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. కాగా ఈ ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 13 న సినిమా ప్రారంభోత్సవం చేయనున్నారు. 
 
రచయిత, డైరెక్టర్ : భాస్కర్ బంటుమిల్లి 
ప్రొడ్యూసర్ : యుగంధర్  టి (గుడివాడ యుగంధర్) 
సమర్పణ : టి. విజయ్ కుమార్ రెడ్డి
బ్యానర్ : శిఖర క్రియేషన్స్
మ్యూజిక్ డైరెక్టర్: సాకేత్ కొమండూరి
డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ : A. D. మార్గల్
ప్రొడక్షన్ కంట్రోలర్: శైలజ గంటి
PRO: సాయి సతీష్, రాంబాబు పర్వతనేని
 
 
Aadi Sai Kumar, Bhaskar Bantupalli, Shikara Creations To Begin From Ugadi
 
Hero Aadi Sai Kumar has taken a brief break and has signed an exciting project. He will be working with director Bhaskar Bantupalli who has also penned story, screenplay and dialogues for the film.
 
Bhaskar Bantupalli will be presenting Aadi in a completely new avatar and the film will be a wholesome family entertainer.
 
Yugandar T aka Gudivada Yugandar will be producing the film under Shikara Creations, while T. Vijayakumar Reddy presents it. Saketh Komanduri will score music and A. D. Margal will handle the cinematography.
 
The makers will announce other cast and crew of the film soon. The film’s opening ceremony will take place for Ugadi on April 13th with formal Pooja ceremony.
 
Writer, Director: Bhaskar Bantupalli
Producer: Yugandar T (Gudivada Yugandhar) 
Presenter: T. Vijayakumar
Banner: Shikara Creations
Music Director: Saketh Komanduri
DOP: A. D. Margal
Production Controller: Shailaja Ganti