* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ప్రారంభం:

* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్  చిత్రం ప్రారంభం:

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్  చిత్రం ప్రారంభం: 
 
 సంస్థ కార్యాలయం లో 10.19 నిమిషాలకు పూజా కార్యక్రమాలు.
 జనవరి 2021 లో రెగ్యులర్ షూటింగ్ 
 
టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో 
యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం నేడు ప్రారంభమయింది.  యువ దర్శకుడు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పి.డి.వి. ప్రసాద్ సమర్పకులు. 
 
సంస్థ కార్యాలయం లో ఈరోజు ఉదయం 11.19 నిమిషాలకు చిత్రం పూజా కార్యక్రమాలు వైభవంగా 
ప్రారంభమయ్యాయి. దేవుని పటాలపై పవన్ కళ్యాణ్ క్లాప్ నివ్వగా, సుప్రసిద్ధ దర్శకులు త్రివిక్రమ్ కెమెరా స్విచాన్ చేశారు. చిత్రం స్క్రిప్ట్ ను హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అందించారు. 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వెంకీ అట్లూరి ల తో పాటు మరికొంతమంది మిత్రులు , శ్రేయోభిలాషులు విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. 
తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. నేడు లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి లో మొదలవుతుంది.
కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్.ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన ‘ప్రసాద్ మూరెళ్ళ’ ఛాయాగ్రాహకునిగా,ఎడిటర్ గా ‘నవీన్ నూలి’, కళా దర్శకునిగా ‘ఏ.ఎస్.ప్రకాష్ లు ఎంపిక అయ్యారు అని తెలిపారు. ఇక  ఈ చిత్రంలోని ఇతర నటీ,నటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియ పరుస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 
Well known Tollywood production House Sithara Entertainments Production No 12 featuring Powerstar Pawan Kalyan and Rana Daggubati Launched
 
On the eve of Dussehra festival, young producer Suryadevara Naga Vamsi of Sithara Entertainments banner has announced a film new with Powerstar Pawan Kalyan. 
 
This is Sithara Entertainments banner’s first collaboration with Powerstar Pawan Kalyan and they are super thrilled to work with such a big star. Pawankalyan garu will be seen in an even more powerful role loaded with mass elements.
 
Now this film has another hero and he is none other than Rana Daggubati. The film is also launched in a grand manner with noted Tollywood personalities gracing the occasion.
 
Director Shri Trivikram has done the honours of switching on the camera while Powerstar Pawan Kalyan had clapped the sound board. Producer S Radha Krishna of Haarika & Hassine Creations handed over the script to the director.
 
Young and talented director Saagar K Chandra will wield the megaphone for this project while happening music composer Thaman will be providing music and background score.
 
Top technicians like Prasad Murella for cinematography, Naveen Nooli for editing and AS Prakash for art department have been signed for the film. 
 
The untitled movie regular shooting will kick start from next month.
 
Producer ‘Dil’ Raju, director Venky Atluri and others were also present at the launch ceremony.
 
Cast: Powerstar Pawan Kalyan, Rana Daggubati
Crew:
Director: Saagar K Chandra
Producer: Suryadevara Naga Vamsi
Banner: Sithara Entertainments
Presented by PDV Prasad
Music: Thaman S
Cinematography: Prasad Murella
Editor: Naveen Nooli
Art Director: AS Prakash
PRO: L.Venugopal