‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ మోషన్ పోస్టర్‌ విడుదల !!

‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌  మోషన్ పోస్టర్‌ విడుదల !!

బిబిసి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో జీ5 నిర్మిస్తున్న ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ మోషన్ పోస్టర్‌ విడుదల !!

ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది Zee5. ప్రతి నెలా Zee5 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ రిలీజ్‌లతో తెలుగు OTT ల్యాండ్‌స్కేప్‌లో బెంచ్‌మార్క్ సెట్ చేస్తోంది, ముఖ్యంగా ఒరిజినల్ సినిమాల విడుదల వెనుక వారి వ్యూహం విశేషమైనది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ నుండి లూజర్ మరియు సంకెల్లు (తమిళంలోని విళంగు సిరీస్ నుండి డబ్బింగ్ సిరీస్) వంటి టాప్ నాచ్ సిరీస్ తర్వాత బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్‌ నిర్మించిన యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తోంది. ఇందులో రాధికా శరత్‌ కుమార్‌, డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, అర్మాన్ మరియు నందిని రాయ్, తాగుబోతు రమేష్‌, కీలక పాత్రలు పోషిస్తున్న టైటిల్ మరియు పాత్రలను వెల్లడించే మోషన్ పోస్టర్‌ను Zee 5 ఈరోజు విడుదల చేసింది. మోషన్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.అయితే ఈ వెబ్ సిరీస్ కథ ఏంటి ? రిలీజ్ ఎప్పుడు చేస్తారు అనేది Zee5 త్వరలోనే తెలియజేస్తుంది.

నటీనటులు :
సాయికుమార్‌, రాధిక శరత్‌కుమార్‌, నందిని రాయ్‌, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్‌, అర్మాన్‌, శరణ్య ప్రదీప్‌, ఆర్‌. రమేష్‌, శ్రీలక్ష్మి, నిఖిత, చరిత్‌, సతీష్‌ సారిపల్లి, నానాజీ, నవీన్‌, సూర్య శ్రీనివాస్‌, జయచంద్ర తదితరులు.

సాంకేతిక నిపుణులు :
దర్శకత్వం : శరణ్‌ కొప్పిశెట్టి,
డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ : సుజాత సిద్దార్థ.
ప్రొడ్యూసర్‌ : శరత్‌ మరార్‌.
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : నీలిమా మరార్‌.
ప్రాజెక్ట్‌ హెడ్‌ : కీర్తి మన్నె.
క్రియేటివ్‌ హెడ్‌ : ఎ. సాయి సంతోష్‌.
కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : రేఖా బొగ్గరపు.
ఆర్ట్‌ డైరెక్టర్‌ : ప్రణయ్‌ నయని.
ఎడిటర్‌ : సంతోష్‌ నాయుడు.
సంగీతం : శ్రీచరణ్‌ పాకాల.
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ : వైశాక్‌ నాయర్‌.
ప్రొడక్షన్‌ మేనేజర్‌ : రవి మూల్పూరి.
ప్రొడక్షన్‌ మేనేజర్‌ అసిస్టెంట్‌ : రామ్‌ ప్రసాద్‌.
కో`డైరెక్టర్‌ : కె. ప్రభాకర్‌.
చీఫ్‌ ఏడీ: హనుమంత్‌ శ్రీనివాసరావు.
పీఆర్వో : సురేందర్‌ నాయుడు – `ఫణి కందుకూరి

BBC, NorthStar Entertainment’s ZEE5 web series is titled ‘Gaalivaana’
Title motion poster of ‘Gaalivaana’ unveiled

Hyderabad, 16th March, 2022: ZEE5 has always been dishing out the best in terms of content. Its content has touched millions of hearts. Without limiting itself to a genre, ZEE5’s offerings have belonged to various formats: cinema, original movies, and web series. Recently, the streaming giant offered the comedy drama ‘Oka Chinna Family Story’, brought out by Pink Elephant Pictures. ‘Loser 2’ from Annapurna Studios and ‘Sankellu’ (Telugu-dubbed version of the Tamil series ‘Vilangu’) are its other top-notch series.

ZEE5 has now joined hands with BBC and NorthStar Entertainment for a web original titled ‘Gaalivaana’. Senior heroine Radhika Sarathkumar and senior hero Sai Kumar are fronting the series. Chandini Chowdary, Nandini Rai, Chaitanya Krishna, Thagubothu Ramesh, Jyothi Pradeep and Ashritha Vemuganti form the rest of the cast. Radhika, who has played versatile roles on the big screen and small screen, is doing this web series with great enthusiasm. BBC is stepping into regional entertainment with this project. ‘Thimmarusu’ fame Sharan Kopisetty is directing it, while Sujatha Siddhartha is its cinematographer. Today, the title motion poster of the ZEE5 original was released.

The motion poster is quite interesting. ZEE5 will reveal the premise of the series and its release date soon.

Cast Details:

1 Kommaraju as Sai Kumar
2 Saraswathi as Radhika Sharthkumar
3 Shravani as Chandini Chowdary
4 Tulasi as Ashritha Vemughanti
5 Mathand as Chaitanya Krishna
6 Jyothi as Sharanya Pradeep
7 Nandini as Nandini Rai
8 Anji as R. Ramesh
9 Shakunthala as Srilaxmi
10 Geetha as Nikhitha
11 Ajay Varma as Charith
12 Suribabu as Jayachandra
13 Srikanth as Md. Armaan
14 Satyanarayana as Sathish Saripalli
15 Patamata Srinu as Nanaji
16 David Raju as Naveen
17 Dev as Surya Srinivas

Crew Details:

Director: Sharan Kopishetty
Director of Photography Sujatha Siddhartha
Producer: Sharath Marrar
Executive Producer: Neelima Marar
Project Head: Keerthi Manne
Creative Head: A. Sai Santosh
Costume Designer: Rekha Boggorappu
Art Director: Pranay Naini
Editor: Santhosh Naidu
Music: Sricharan Pakala
PRO: Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media)
Production Controller: Vaisakh Nair
Production Manager: Ravi Mulpuri
Production Manager Assit.: Ram Prasad
Co-Director: K. Prabhakar
Cheif AD: Hanumanthu Srinivasa Rao