హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో ఏప్రిల్ 16న విడుదల

హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో ఏప్రిల్ 16న విడుదల

ఈ వీకెండ్‌ను ‘తెల్ల‌వారితే గురువారం’ చిత్రం ద్వారా న‌వ్వుల‌తో ముంచెత్తుతున్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహ’

హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో ఏప్రిల్ 16న విడుదల !!

రొమాంటిక్ కామెడీ ‘తెల్లవారితే గురువారం’ సినిమాను ఈ ఏప్రిల్ 16న ‘ఆహా’ ప్రసారం చేస్తుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రేమికులు విలాసవంతమైన ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేక్ పైనున్న చెర్రీ పండులా ఈ ఫ్లాట్ ఫామ్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది క్రాక్, నాంది, గాలి సంపత్, జాంబి రెడ్డి వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ‘ఆహా’ ఉగాది సంబరాలను ప్రేక్షకులకు ‘తెల్లవారితే గురువారం’ సినిమాతో ఈ వారాంతరంలోనూ అందించడానికి సిద్ధమైంది. ఎంటైర్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ ఫన్ ఎంటర్ టైనర్‌ను ఎంజాయ్ చేస్తారు.

శ్రీసింహా, మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా నటించిన ‘తెల్లవారితే గురువారం’ సినిమా ..నేటి యువతలో చాలా మంది ఎదుర్కొంటున్న గందరగోళాలను తెరపై చూపెట్టే చిత్రం. ప్రేమ, బంధాలపై మరింత గౌరవాన్ని పెంపొందించేలా చేసే చిత్రమిది. మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలను తేలికగా అందరికీ అర్థమయ్యేలా కామెడీ కోణంలో వివరించే ప్రయత్నం చేవారీ సినిమాలో. అన్ని రకాల అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుంది. తప్పకుండా ఓటీటీ ప్రేక్షకులను ‘తెల్లవారితే గురువారం’ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది.

వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోన్న తెలుగు ఓటీటీ మాధ్య‌మంగా ‘ఆహ’ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఎవ‌ర్ గ్రీన్ క్లాసిక్స్ నుంచి రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ వ‌ర‌కు..అలాగే వెబ్ సిరీస్‌లు, సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూస్ అన్నింటినీ ఓ గొడుగు కింద‌కు చేర్చి ఎక్స్‌క్లూజివ్‌గా ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది మ‌న ‘ఆహ’.

Aha rings in a laughter-filled weekend with Thellavarithe Guruvaram

– The 100% Telugu OTT platform is set to stream the romantic comedy from April 16

Film lovers are in for a sumptuous treat this weekend as 100% Telugu streaming platform aha gets ready to premiere the quirky romantic comedy Thellavarithe Guruvaram on April 16. The film is a cherry on the cake for the platform, after entertaining audiences with a diverse array of releases like Krack, Naandhi, Gaali Sampath, Zombie Reddy this year. Extending the Ugadi festive vibe onto the weekend, Thellavarithe Guruvaram is a fun-filled fare that the entire family could savour.

Thellavarithe Guruvaram, starring Sri Simha, Misha Narang and Chitra Shukla in pivotal roles, brims with energy and mirrors the confusions that many millennials face with respect to love and relationships. A feel-good fare that addresses a pertinent issue in a lighter vein, the film is sure to resonate with viewers of various age groups and has all the ingredients to make for a perfect OTT watch.

That’s not all about aha, which has cemented its authority as a go-to platform for the best Telugu content across diverse categories, from evergreen classics to modern-day blockbusters, gripping web shows and celebrity interviews, all under one roof. Stay tuned to aha for more exclusive content that’s guaranteed to liven up your streaming playlists.