మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ ‘ఇష్క్’ ఫ‌స్ట్ జోల్ట్‌ విడుద‌ల‌ !!

మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ ‘ఇష్క్’ ఫ‌స్ట్ జోల్ట్‌ విడుద‌ల‌ !!

తేజ స‌జ్జా, ప్రియా వారియ‌ర్‌, మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ ‘ఇష్క్’ ఫ‌స్ట్ జోల్ట్‌ విడుద‌ల‌

సౌత్ ఇండియాలోని ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామంతో మ‌ళ్లీ తెలుగులో వ‌రుస‌గా చిత్రాలు నిర్మించేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేసింది. ఇటీవ‌ల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో 2021లో త‌న తొలి చిత్రం ‘ఇష్క్‌’ను నిర్మిస్తోంది. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌.

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ క‌లిసి నిర్మిస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పిస్తున్నారు.

శుక్ర‌వారం ఈ ఫిల్మ్ ఫ‌స్ట్ జోల్ట్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో తేజ కోపంగా చూస్తుంటే, ప్రియా ప్ర‌కాష్ న‌వ్వుతూ క‌నిపిస్తున్నారు. ఇంప్రెసివ్‌గా ఉన్న ఈ ఫ‌స్ట్ జోల్ట్‌లోని హీరో హీరోయిన్ల ఎక్స్‌ప్రెష‌న్స్ ట్యాగ్‌లైన్‌ను జ‌స్టిఫై చేస్తున్నాయి.

మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బాణీలు స‌మ‌కూర్చ‌గా, ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాట‌ను శ్రీ‌మ‌ణి రాశారు.

శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

త్వ‌ర‌లోనే ఇష్క్ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది.

తారాగ‌ణం:
తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: య‌స్‌.య‌స్‌. రాజు
నిర్మాత‌లు: ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌.బి. చౌద‌రి
బ్యాన‌ర్‌:  మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్‌
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ:  శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్‌: ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌
ఆర్ట్‌:  విఠ‌ల్ కొస‌నం
లిరిక్స్‌: శ్రీ‌మ‌ణి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్.

 
Teja Sajja, Priya Varrier, Mega Super Good Films ISHQ First Zolt Out

South India’s Prestigious Banner Megaa Super Good films is back in action in Telugu and their first film this year is with young hero Teja Sajja who recently scored a super hit with Zombie Reddy.

Priya Prakash Varrier plays the leading lady in the film directed by SS Raju. It is the joint production venture of NV Prasad, Paras Jain and Vakada Anjan Kumar. RB Choudary presents it.

Titled ISHQ, the film comes up with the tagline- Not a love story. The film’s first zolt is out and it is remarkable.

Teja looks serious in the poster, while Priya Prakash Varrier looks cool here flashing a smile on her face. The First Zolt is impressive and it justifies the tagline.

Mahathi Swara Sagar renders soundtracks and first song of the film released recently to good response. Sam K Naidu cranks the camera. Srimani pens lyrics, while A Vara Prasad and Vithal Kosanam handle editing and art departments respectively.

ISHQ will be hitting the screens soon.

Cast: Teja Sajja, Priya Prakash Varrier

Technical Crew:

Director  SSRaju
Producers: NV Prasad, Paras Jain, Vakada Anjan Kumar
Presenter: RB Choudary
Cinematography: Sam K Naidu
Music Director: Mahathi Swara Sagar
Editor: A Vara Prasad
Art Director: Vithal Kosanam
Lyric Writer: Srimani
 PRO: Vamsi-Shekar