`ఏజెంట్` ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ !!

`ఏజెంట్` ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ !!

అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న `ఏజెంట్` ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!!

ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `ఏజెంట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

శుక్రవారంనాడు మేకర్స్ సినిమా థియేట్రికల్ విడుదల తేదీని ప్రకటించారు. `ఏజెంట్` చిత్రం స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం దేశభక్తి అంశాలతో రూపొందుతోంది కాబట్టి, స్వాతంత్రదినోత్సవం విడుదలకు అనువైన సమయంగా భావించారు. అంతేకాక ఆగస్ట్ 15వ తేదీ సోమవారం కావడంతో  4 రోజుల వీకెండ్ కూడా కలిసి వచ్చింది.

`ఏజెంట్`లో అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇందులో అతనిలోని సరికొత్త పార్శ్వం కనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమాలో మమ్ముట్టి కూడా పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నాడు.

స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.

సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.

అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు.

తారాగణం: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి
దర్శకుడు: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
బ్యానర్లు: ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా
కథ: వక్కంతం వంశీ
సంగీత దర్శకుడు: హిప్ హాప్ తమిళ
DOP: రసూల్ ఎల్లోర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
ఫైట్స్: స్టన్ శివ
PRO: వంశీ-శేఖర్ 

 
Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Agent Releasing Worldwide Grandly In Theatres On August 12th

Young and promising hero Akhil Akkineni and stylish maker Surender Reddy’s high budget stylish and action thriller Agent co-starring Malayalam megastar Mammootty in a mighty role is currently being shot in Hyderabad.

Today, the makers have announced theatrical release date of the movie. Agent will be hitting the screens worldwide grandly on August 12th, three days ahead of Independence Day. Since the film will have patriotic elements, Independence Day is an ideal time for the release. Moreover, the movie will have a 4-days long weekend, as August 15th happens to be Monday.

Akhil will be seen in an action-packed role in Agent and it will feature a whole new side of him. The announcement poster presents him in a never-seen before fierce avatar, as he appears holding a machine gun in his hand. He is being referred to as ‘The Wild One’ for his way of tackling things.

Mammootty too plays a powerful role in the movie. A newbie Sakshi Vaidya is playing the leading lady opposite Akhil in the film billed to be a spy thriller. Vakkantham Vamsi has provided story for the film being produced by Ramabrahmam Sunkara under AK Entertainments and Surender 2 Cinema.

Sensational composer Hip Hop Thamizha scores music, while Rasool Ellore cranks the camera. National Award winner Naveen Nooli is the editor while Avinash Kolla is the art director.

Ajay Sunkara, Pathi Deepa Reddy are the co-producers of the film.

Cast: Akhil Akkineni, Sakshi Vaidya, Mammootty
Director: Surender Reddy
Producer: Ramabrahmam Sunkara
Co-Producers: Ajay Sunkara, Pathi Deepa Reddy
Executive Producer: Kishore Garikipati
Banners: AK Entertainments, Surender 2 Cinema
Story: Vakkantham Vamsi
Music Director: Hip Hop Thamizha
DOP: Rasool Ellore
Editor: Naveen Nooli
Art Director: Avinash Kolla
Stunts: Stuns Shiva
PRO: Vamsi-Shekar