‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల !!

‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల !!

కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల !!

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాపై ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. మహేష్ బాబు, కీర్తి సురేష్‌తో పాటు ఇతర తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

ఈ రోజు (అక్టోబర్ 17) కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె లుక్‌కి సంబంధించి రివీల్ చేశారు. గతంలో చీరకట్టులో సంప్రదాయ లుక్ కనిపించిన కీర్తి.. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో కనిపించింది. డెనిమ్ జాకెట్‌ ధరించి చిరునవ్వులు చిందిస్తూ కీర్తి దర్శనమిచ్చింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ‘సర్కారు వారి పాట’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు సమకురుస్తున్నాయి. ఆర్ మది సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపడుతున్నారు.  2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

నటీనటులు : మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు

సాంకేతిక బృందం

దర్శకత్వం: పరశురామ్
ప్రొడ్యూసర్స్: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్  
మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్ఎస్
సినిమాటోగ్రఫీ: ఆర్ మది
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: AS ప్రకాష్
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో-డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
సీఈఓ: చెర్రీ
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : యుగంధర్

 
Team Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Wishes Keerthy Suresh On Her Birthday

Superstar Mahesh Babu’s much awaited flick Sarkaru Vaari Paata’s new shooting schedule began recently in Spain. Along with Mahesh Babu and the film’s lead actress Keerthy Suresh, other prominent cast is also part of the ongoing schedule.

On the occasion of Keerthy Suresh’s birthday, the makers have released second shade of the actress. Keerthy who appeared in saree and ethnic wear in the film’s blaster, looks super stylish in the poster. Draped in bodycon dress paired with denim jacket, Keerthy flashes delightful smile.

Sarkaru Vaari Paata is jointly produced by Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta under Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners.

Music sensation Thaman SS renfders sound tracks for the film, while R Madhi is the cinematographer. Marthand K Venkatesh is the editor, while AS Prakash is art director.

Sarkaru Vaari Paata is scheduled for release on January 13, 2022.

Cast: Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and others.

Technical Crew:

Written and directed by: Parasuram Petla
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta
Banners: Mythri Movie Makers, GMB Entertainment, 14 Reels Plus
Music Director: Thaman SS
Cinematography: R Madhi
Editor: Marthand K Venkatesh
Art Director: AS Prakash
Fights: Ram – Laxman
Line Producer: Raj Kumar
Co-Director: Vijaya Ram Prasad
CEO: Cherry
VFX Supervisor – Yugandhar