`యువ’తరాన్ని ఉర్రూతలూగించేందుకు *స్టూడియో యువ* ఛానల్ వ‌స్తోంది!!

`యువ’తరాన్ని ఉర్రూతలూగించేందుకు *స్టూడియో యువ*  ఛానల్ వ‌స్తోంది!!
 
‘యువ’తరాన్ని ఉర్రూతలూగించేందుకు
సన్నాహాలు చేసుకుంటున్న
*స్టూడియో యువ*
ఎ యునీక్ ఎంటర్టైన్మెంట్ ఛానల్!!
 
     తెలుగులో న్యూస్ ఛానల్స్ చాలా ఉన్నాయి. కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పరిమితంగానే ఉన్నాయి. ఆ లోటు తీర్చేందుకు ‘స్టూడియో యువ’ పేరుతో ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అతి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 
     యువతరాన్ని ఉర్రూతలూగించడమే లక్ష్యంగా సర్వ సన్నాహాలు చేసుకుంటున్న ఈ ఛానల్..  కుర్రకారు కోరుకునే వినోదంతోపాటు… విజ్ఞానం మరియు మానసిక వికాసంకు దోహదపడే విధంగా ఉంటుందని…
ఆ మేరకు తమ ఛానల్ ను ప్రత్యేక శ్రద్ధతో తీర్చి దిద్దుతున్నామని ‘స్టూడియా యువ’ యాజమాన్యం చెబుతోంది. 
     విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రసారాలు ప్రారంభించుకునే ‘స్టూడియో యువ’ అన్ని ముఖ్య సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా లభ్యం కానుంది.     
       ఇప్పటివరకు మన తెలుగులో యువతరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ ఛానల్ రాలేదని… ‘స్టూడియో యువ’లో ప్రసరమయ్యే ప్రతి ప్రోగ్రాం యూత్ ని విశేషంగా అలరిస్తుందని ‘స్టూడియో యువ’ ప్రతినిధి ఘంటాపథంగా చెబుతున్నారు!!
 
*Studio Yuva*
A unique entertainment channel 
gears up to Entertain Youth !!
 
     There are many news channels in Telugu, but entertainment channels are very few. To fill that gap, an entertainment channel called ‘Studio Yuva’ is coming to the Telugu audience very soon.
 
     Studio Yuva is all set to entertain the youth with the aim of contributing to their development, knowledge and the mindset. Studio Yuva’s authorities say that they are setting up their channel with a special care to entertain and educate in an educative way.
 
     Studio Yuva, which will start broadcasting on the auspicious occasion of Vijayadashami, will be available through all major service providers. A spokesperson for Studio Yuva says that so far no Telugu channel has targeted the youth. Every program aired on Studio Yuva is specially designed to entertain the young audience!!