టాలీవుడ్ ‘సోష‌ల్ టాక్‌’

టాలీవుడ్ ‘సోష‌ల్ టాక్‌’

టాలీవుడ్ హీరో శివ‌బాలాజీ, హీరోయిన్ మ‌ధుమిత టాలీవుడ్ బెస్ట్ క‌పుల్‌. వారిద్ద‌రు పెళ్లి చేసుకొని దాంప‌త్య జీవితాన్ని గ‌డుపుతున్నారు. శివ‌బాలాజీ త‌న భార్య మ‌ధుమిత చెవి క‌మ్మ‌లు స‌రిచేస్తున్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.