Sai Ronak’s Look As Powerful IPS Officer From ‘Odela Railwaystation’ Is Released

`ఓదెల రైల్వేస్టేషన్` నుండి ప‌వ‌ర్‌ఫుల్ IPS ఆఫీస‌ర్ అనుదీప్‌గా సాయిరోన‌క్ లుక్ విడుద‌ల‌…

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో సూప‌ర్ హిట్ చిత్రాల నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `ఓదెల రైల్వేస్టేష‌న్`. మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన వ‌శిష్ట సింహ లుక్‌కి, `రాధ‌` అనే ప‌ల్లెటూరి అమ్మాయిగా హెబా ప‌టేల్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా  ఈ సినిమాలో ఒక ప‌వ‌ర్‌ఫుల్ IPS ఆఫీస‌ర్ అనుదీప్‌గా కీల‌క పాత్ర‌లో  హీరో సాయిరోన‌క్ న‌టిస్తున్నాడు. ఈ రోజు ఆయ‌న లుక్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.  గ‌న్ ప‌ట్టుకుని ఉన్న సాయిరోన‌క్ లుక్‌కి అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.
ఈ సంద‌ర్భంగా హీరో సాయి రోన‌క్ మాట్లాడుతూ – `కె.కె రాధామోహ‌న్ గారి `శ్రీ‌‌ స‌త్య‌సాయి ఆర్ట్స్ లాంటి పెద్ద బేన‌ర్‌లో, సంప‌త్ నంది గారి స్క్రిప్ట్‌తో, అశోక్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అనుదీప్ అనే ప‌వ‌ర్‌ఫుల్  IPS ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాను. ఈ సినిమా నటుడిగా నాకు మంచి గుర్తింపునిస్తుంద‌ని భావిస్తున్నాను. నాచురాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఒక‌ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపోందుతోన్న‌ ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది“ అన్నారు.
చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహ‌న్ మాట్లాడుతూ – “ ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌ల చేసిన హెబా ప‌టేల్‌, వ‌శిష్ట సింహ లుక్స్ అందరినీ ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు అనుదీప్ అనే ప‌వ‌ర్‌ఫుల్  IPS ఆఫీస‌ర్‌గా సాయి రోన‌క్ లుక్‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని న‌మ్మ‌తున్నాము. ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో వాస్తవికతకు దగ్గిరగా ఈ చిత్రం రూపొందుతోంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. “ అన్నారు.
వ‌శిష్ట‌సింహ‌, హెబా ప‌టేల్, సాయిరోన‌క్, పూజితా పొన్నాడ‌, నాగ‌మ‌హేష్‌(రంగ‌స్థ‌లం ఫేమ్‌), భూపాల్‌, శ్రీ‌గ‌గ‌న్, దివ్య సైర‌స్‌, సురేంద‌ర్ రెడ్డి, ప్రియా హెగ్దె త‌దిత‌రులు న‌టిస్తోన్నఈ చిత్రానికి

సినిమాటోగ్ర‌ఫి: ఎస్. సౌంద‌ర్ రాజ‌న్‌,
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌,
స‌మ‌ర్ఫ‌ణ‌: శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్,
నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్,
క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే: స‌ంప‌త్‌నంది,
ద‌ర్శ‌క‌త్వం: అశోక్ తేజ‌.

Sai Ronak’s Look As Powerful IPS Officer From ‘Odela Railwaystation’ Is Released

Different crime thriller ‘Odela RailwayStation’ is Presented by Smt Lakshmi Radhamohan and bankrolled by Hit films producer KK RadhaMohan in Sri Sathya Sai Arts banner. Popular Director Sampath Nandi is providing Story, Screenplay, and Dialogues for this film. Ashok Teja is debuting as a Director with this film.

Recently released looks of Hero Vasishta Simha as Tirupati and Heroine Hebbah Patel as Radha were unveiled and received superb response. Sai Ronak is playing the role of a powerful IPS officer Anudeep in the film. The team released Sai Ronak’s look today and he seems impressive holding a gun sporting a perfect cop look.

Sai Ronak said, ” I am very happy to act in ‘Odela Railwaystation’ produced by a big banner like KK Radha Mohan gari Sri Sathya Sai Arts, Script provided by Sampath Nandi garu Directed by Ashok Teja. I am doing the role of a Powerful IPS officer, Anudeep in the film. I believe this film will bring me good name as an actor. ‘Odela Railway station’ which is made with a realistic approach close to naturality will surely become a big hit.”
  Producer K.K. RadhaMohan said, ” We have released Hebbah Patel and Vasishta Simha’s looks recently and both of them have received a very good response. Today we released Sai Ronak’s look who is playing the powerful IPS officer role. I hope it will also fetch similar response from audience. This film is made as a different crime thriller with a realistic approach as it is based on incidents that happened in a village named ‘Odela’. The entire shooting part has been completed. The film is currently undergoing its post-production works.”

Principal Cast involves Vasishta Simha, Hebah Patel, Sai Ronak, Pujita Ponnada, Naga Mahesh (Rangasthalam fame), Bhupal, Sri Gagan, Divya Cyrus, Surender Reddy, Priya Hegde, and Others.
Cinematography: S Soundar Rajan
Music: Anup Rubens
Editing: Tammi Raju
Fights: Real Sathish
Presented By: Smt Lakshmi Radhamohan
Producer: KK RadhaMohan
Story, Screenplay, Dialogues: Sampath Nandi
Direction: Ashok Teja