Rang De – Nithiin Birthday Poster, Stills

Rang De – Nithiin Birthday Poster, Stills

యూత్ స్టార్ నితిన్ పుట్టినరోజు వేడుకలు !!

యూత్ స్టార్ నితిన్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లోని చిత్ర నిర్మాణ సంస్థ  సితార ఎంటర్ టైన్మెంట్స్ కార్యాలయంలో జరిగాయి. ఈ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశి,దర్శకుడు వెంకీ అట్లూరి,నటుడు బ్రహ్మాజీ,ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు నితిన్ కేక్ కట్ చేశారు.