`భీష్మ` పాత్ర స్టిల్స్ ను విడుదల చేసిన నటసింహ నందమూరి బాలకృష్ణ

`భీష్మ` పాత్ర స్టిల్స్ ను విడుదల చేసిన నటసింహ నందమూరి బాలకృష్ణ

నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా తాను నటించిన భీష్మ పాత్ర స్టిల్స్ ను విడుదల చేసిన నటసింహ నందమూరి బాలకృష్ణ

నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్ టీ ఆర్ కధానాయకుడు చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..
“భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ఎన్ టీ ఆర్ కధానాయకుడు చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను.  అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను.”  అన్నారు

On The Occasion Of Bheeshma Ekadasi, NataSimha Nandamuri Balakrishna Released Stills Of His Bheeshma Character

On the eve of Bheeshma Ekadasi (February 23) NataSimha Nandamuri Balakrishna Released Unseen Stills of his Bheeshma Character from ‘NTR Kathanayakudu’ film. On this occasion Nandamuri Balakrishna said,
” ‘Bheeshma’ is one of my favourite roles. My father NTR garu played the role of ‘Bheeshma’ which was more than his age at that time and impressed audience with his impeccable performance. I like that film and ‘Bheeshma’ character very much. That’s why we shot some scenes on ‘Bheeshma’ in ‘NTR Kathanayakudu’ film. I played the role of Bheeshmacharya. But, due to length issues, we need to trim those scenes from the final cut. Today on the occasion of Bheeshma Ekadasi, I wanted to share those photos with my fans and audience.”