క్రిస్మస్‌ సందర్భంగా 100% ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో విడుదలైన ‘డర్టీ హరి’

క్రిస్మస్‌ సందర్భంగా 100% ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో విడుదలైన ‘డర్టీ హరి’

క్రిస్మస్‌ సందర్భంగా 100% ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో విడుదలైన ‘డర్టీ హరి’
 
కలర్‌ఫొటో, మా వింతగాధవినుమా, ఒరేయ్‌ బుజ్జిగా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో పాటు సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సామ్‌జామ్‌ టాక్‌ షో, వైవా హర్ష హోస్ట్‌ చేస్తున్న తమాషా విత్‌ హర్ష  వంటి సక్సెస్‌ఫుల్‌ టాక్‌షోలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ‘ఆహా’  లైబ్రరీలో ఎరోటిక్‌ థ్రిల్లర్‌ మూవీ ‘డర్టీహరి’ కూడా చేరింది. శ్రవణ్‌ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్‌ కౌర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. హీరో శ్రవణ్‌ రెడ్డి తొలి సినిమాతో ఆకట్టుకునే ప్రదర్శన చేసి అందరి మన్ననలు అందుకున్నాడు. 
 
అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ కావాలంటే ఏడాది రూ.365 సబ్‌స్క్రిప్షన్‌తో హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో జాయిన్‌ అయితే చాలు. ఆహా ప్రోమో కోడ్‌ ‘ AHA100!’తో వంద రూపాయల డిస్కౌంట్‌ కూడా దొరుకుతుంది. ఓటీటీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ఆహా ఇండియాలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రానున్న ఏడాది మరింత ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచుతుంది ‘ఆహా’.
 
MS Raju’s Dirty Hari Streaming on 100% Telugu platform aha! 
 
The much talked about film Dirty Hari released today on 100% Telugu platform aha on occasion of Christmas. 
 
After churning back-to-back blockbusters like Colour Photo, Maa Vintha Gaadha Vinuma and Orey Bujjiga alongside much-loved talk shows Sam Jam hosted by Samantha Akkineni and Tamasha With Harsha hosted by Harsha Chemudu, the erotic thriller directed by MS Raju is the latest addition to the ever-growing library of films.
 
Starring Shravan Reddy and Simrat Kaur who have made a mark with stellar performances for a debut, the film also has acclaimed actor Ruhani Sharma in a key role.
 
With aha’s wide range of movies available at a discounted price of Rs 365 for the annual subscription, there’s no stopping unlimited Telugu entertainment anytime, anywhere. As a limited period offer, one can avail a further discount of Rs 100 with the promo code AHA100!
 
In a short span of time, aha has become a household name with the best in Telugu entertainment. With a massive collection of favourites starring superstars and a huge library of classics and original web series, aha is constantly giving its viewers a lot to look forward to.