కింగ్ నాగార్జున‌, ప్ర‌వీన్ స‌త్తారు భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్ లో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

కింగ్ నాగార్జున‌, ప్ర‌వీన్ స‌త్తారు భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్ లో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

కింగ్ నాగార్జున‌, ప్ర‌వీన్ స‌త్తారు భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్ లో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

కింగ్ నాగార్జున హీరోగా టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ ప్ర‌వీణ్ స‌త్తారుద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే.. ఈ స్టైలిష్ యాక్ష‌న్ ఫిలింలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్న‌ట్లు అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టిస్తూ..నాగార్జున- ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో రూపొందుతో‌న్న యాక్ష‌న్ డ్రామా‌లోకి కాజ‌ల్‌ను స్వాగ‌తిస్తున్నాం అని స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా  అనౌన్స్ చేశారు  మేక‌ర్స్. ఈ మూవీ షూటింగ్ గోవా, హైద‌రాబాద్‌, ఊటీ, లండ‌న్‌ల‌లో జర‌ప‌డానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా..

హీరోయిన్ కాజల్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ – “టాలీవుడ్‌లో నాకు చాలా అద్భుతమైన స‌మ‌యం. నేను తొలిసారిగా నాగార్జున గారితో కలిసి నటించబోతున్నాను. ఇప్ప‌టివ‌ర‌కూ నా కెరీర్‌లో పోషించన‌టువంటి ఒక ప్ర‌త్యేక‌మైన పాత్ర‌ను ఈ సినిమాలో చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నాగార్జున గారు అంటే విపరీతమైన ఇష్టం. ఈ ప్రాజెక్ట్‌లో ఆయ‌న‌తో కలిసి పనిచేయడం సూప‌ర్ థ్రిల్లింగ్‌గా ఉంది“ అన్నారు. ‌

కింగ్ నాగార్జున, కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రియు భారీతారాగ‌ణం న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్ర‌ఫి: ముఖేష్ జి,
యాక్ష‌న్: గ‌ణేష్ కె,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: బోనీ జైన్‌,
ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌: జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌న‌ణ్‌,
ఆర్ట్: ల‌క్ష్మి సిందూజ గ్రాందీ,
నిర్మాత‌లు: నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్,
ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌వీణ్ స‌త్తారు.

King Nagarjuna’s Big Action Entertainer To Have Kajal Aggarwal As Heroine Directed By Praveen Sattaru
King Nagarjuna’s next is in Praveen Sattaru’s Direction. Popular Producers NarayanDas Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar are producing this big action entertainer under Sri Venkateswara Cinemas LLP and Northstar Entertainments Pvt Ltd banners. Makers announced that prominent heroine, Kajal Aggarwal will be pairing with Nagarjuna as the heroine for this stylish action entertainer with a special poster. Makers planned shooting the film at Goa, Hyderabad, Ooty and London.

Kajal said, ” It’s been an amazing time for me in Tollywood. I will be acting alongside Nagarjuna Garu. This role in this movie is going to be one of my most special characters in my career as I have never ventured into such a role previously. I am super thrilled to work with Nagarjuna as I always had a huge crush on him since childhood and it feels amazing to work with him on this project.”

This King Nagarjuna, Kajal Aggarwal starrer will have a huge casting
Cinematography: Mukhesh G.
Action: Ganesh K.
Executive Producer: Boney Jain
Production Designer: Jayasri Lakshmi Narayanan
Art: Lakshmi Sindhuja Grandhi
Producers: NarayanDas Narang, Puskur RamMohan Rao, Sharrath Marar
Directed by Praveen Sattaru