‘iSmart Shankar’ Release on July 12th 

‘iSmart Shankar’ Release on July 12th 
Energetic Star Ram, director Puri Jagannadh’s ‘iSmart Shankar’ Release on July 12th 

The first combination of hero Ram Pothineni and dynamic director Puri Jagannadh is ‘iSmart Shankar.’ 
The film’s teaser received an outstanding response, all thanks to Ram who in the title role, deliver a terrific show.
Having wrapped up the talkie, the post-production works are going on at a good pace. On this note, the makers have confirmed the release date on July 12th.
Three songs are left to be shot and the maker are planning massive set ups for the same 
Nidhhi Agerwal and Nabha Natesh are playing the female lead roles while Mani Sharma is composing music.
Puri Jagannadh and Charmme Kaur are producing ‘iSmart Shankar’ under Puri Jagannadh Touring Talkies banner and Puri Connects.

Cast: Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh, Puneeth Issar, Sathya Dev, Tulasi,Ashish Vidyarthi, Getup Srinu, Shiyaji Shinde Madhu Singampalli, Kuldeep Singh, Deepak Shetty

Crew:
Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur
Presented by: Lavanya
Banners: Puri Jagannadh Touring Talkies, Puri Connects
Music: Mani Sharma
Cinematography: Raj Thota
Art director: Jonny Shaik 
Editor: Junaid Siddiqui 
Lyricist: Bhaskarabhatla 
Fights: Real Satish
PRO: Vamsi-Shekar

జూలై 12న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్` విడుద‌ల‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తొలిసారి రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. `డబుల్ దిమాక్ హైద‌ర‌బాదీ` ట్యాగ్ లైన్‌. శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లై ఔట్ స్టాండ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. టైటిల్ రోల్‌లో న‌టించిన రామ్ టెరిఫిక్ షో చేశాడ‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. 
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ చిత్రాన్ని జూలై 12న విడుద‌ల‌ చేస్తున్నారు. మూడు పాట‌ల చిత్రీక‌ర‌ణ చేయాల్సి ఉంది. ఈ పాట‌ల‌ను హైద‌రాబాద్‌లో భారీ సెట్స్ వేసి చిత్రీక‌రించ‌బోతున్నారు. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. 

న‌టీన‌టులు: 

రామ్
నిధి అగ‌ర్వాల్‌
న‌భా న‌టేష్‌
పునీత్ ఇస్సార్‌
స‌త్య‌దేవ్‌
ఆశిష్ విద్యార్థి
గెట‌ప్ శ్రీను
సుధాంశు పాండే త‌దిత‌రులు 

సాంకేతిక వ‌ర్గం:

ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం:  భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌:  జానీ షేక్‌
 సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌
మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు:  పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం:  పూరి జ‌గ‌న్నాథ్‌.