బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా ల‌క్కీ మీడియా కొత్త చిత్రం !!

బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా ల‌క్కీ మీడియా కొత్త చిత్రం !!

బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా ల‌క్కీ మీడియా కొత్త చిత్రం !!

సయ్యద్ సోహెల్..  బిగ్‌బాస్ 4 టైటిల్ గెలుచుకోలేకపోయినప్పటికీ మ‌న ఇంట్లో వ్య‌క్తి అనుకునేంత‌గా ప్ర‌తి కుటుంభానికి ద‌గ్గ‌ర‌య్యాడు. ఇప్ప‌టికే బాగ్‌బాస్ 4 కంటెస్టంట్స్ టీవీల‌లో మరియు మూవీస్‌ల‌లో ఆఫర్లను పొందగా స‌య్య‌ద్ సోహెల్ మాత్రం త‌న కొత్త చిత్రాల‌ను చాలా తెలివిగా ఎంచుకుంటున్నారు.  

బెక్కం వేణుగోపాల్ లక్కీ మీడియా మరియు గ్లోబల్ ఫిల్మ్స్ బ్యానర్‌లలో రూపొంద‌బోయే ఒక
ఆసక్తికరమైన చిత్రానికి ఆయన సంతకం చేశారు. ఈ చిత్రం ఒక స‌రికొత్త రొమాంటిక్ ఎంటర్టైన‌ర్‌గా ఉండ‌బోతుంది. స‌య్య‌ద్ సోహెల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రక‌టించారు మేక‌ర్స్‌. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు,  ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేయ‌నున్నారు.

 
Bigg Boss Sohel Signs Film With Lucky Media

Syed Sohel became a household name, though he couldn’t win Bigg Boss 4 title. While everyone participated in Bigg Boss 4th season got TV and film offers, Sohel is smartly picking films suitable for his newfound image.

He has signed another interesting film to be bankrolled by Bekkem Venugopal on Lucky Media and Global Films banners. It is learnt that the film will be a different romantic entertainer. The official announcement on the film is made on the occasion of Sohel’s birthday.

The makers will reveal other cast and crew including its director very soon.