సీయం వైయస్‌. జగన్‌ను కలిసిన అలీ !!

సీయం వైయస్‌. జగన్‌ను కలిసిన  అలీ !!

రాజమండ్రిలో సీయం వైయస్‌. జగన్‌ను కలిసిన ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుడు అలీ !!
 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.యస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన  రాజమండ్రిలో మంగళవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఈస్ట్‌ గోదావరికి సంబంధించిన వైయస్‌ఆర్‌సిపీ నాయకులందరిని ఆహ్వానించారు. క్యాడర్‌ మొత్తం పాల్గొన్న  ఈ పబ్లిక్‌ మీటింగ్‌లో రాజమండ్రికి చెందిన ప్రముఖ నటుడు అలీకి ఆహ్వానం అందటంతో హైదరాబాద్‌ నుండి రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు అలీ. రాజమండ్రి వెళ్లిన అలీ సీయం జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించారు. తర్వాత జరిగిన పార్టీ మీటింగ్‌లో పాల్గొన్నారు నటుడు అలీ….