మే నెలలో ఎంటర్‌మైన్‌మెంట్‌లో ముంచెత్తనున్న తెలుగు ఓటీటీ ‘ఆహా’

మే నెలలో ఎంటర్‌మైన్‌మెంట్‌లో ముంచెత్తనున్న తెలుగు ఓటీటీ ‘ఆహా’

మే నెలలో ఎంటర్‌మైన్‌మెంట్‌లో ముంచెత్తనున్న తెలుగు ఓటీటీ ‘ఆహా’

అద్భుతమైన సెన్సిబిలిటీస్, ఎమోషన్స్ కలబోతగా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డానికి తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ సిద్ధమైంది. క్రాక్, లెవన్త్ అవర్, మెయిల్, గాలి సంపత్, నాంది, జాంబి రెడ్డి, తెల్లవారితే గురువారం వంటి వరుస సూపర్‌హిట్‌, బ్లాక్‌బ‌స్ట‌ర్స్ చిత్రాలు, ఒరిజిన‌ల్స్‌తో ఈ ఏడాది ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఆహా.. మే నెల‌లో మ‌రింత‌గా ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధ‌మైంది. వ‌రుస లేటెస్ట్ ఒరిజిన‌ల్స్‌, సినిమాల‌తో ఎమోష‌న‌ల్ రోల‌ర్ కోస్ట‌ర్‌ను అందిస్తుంద‌ని తెలియ‌జేయస్తోంది మ‌న తెలుగువారి ఎంట‌ర్‌టైనింగ్ ఓటీటీ ‘ఆహా’. ‘ఈ మే మాసం ‘ఆహా’ ప్రతి ఎమోషన్ మన కోసం’ అంటూ మే నెలను బ్లాక్ బస్టర్ నెలగా మారుస్తామని ప్రేక్షక దేవుళ్లకు ఆహా సవినయంగా మనవి చేస్తుంది.

బుల్లితెరపై నవరసాలతో కూడిన కంటెంట్‌ను మే నెలలో ఆడియెన్స్‌కు అందించడానికి ‘ఆహా’ సిద్ధమైంది. క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆకలిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు వారికి నచ్చిన జోనర్‌ను ఎంచుకుని వారికి నచ్చినట్లు ఎంజాయ్ చేసేలా కంటెంట్‌ను సిద్ధం చేసింది. అందులో భాగంగా సెలబ్రిటీ టాక్ షో నెం.1 యారి మూడో సీజన్‌ను ప్రేక్షకులను రంజింప చేస్తుంది. అలాగే వ్యాఖ్యాత రానా దగ్గుబాటి తనదైన స్టైల్‌లో టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల భావాలను ఆడియెన్స్‌కు తెలియ‌జేస్తున్నారు. మిల్కీబ్యూటీ త‌మ‌న్నాప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన అతి పెద్ద తెలుగు వెబ్ సిరీస్ లెవ‌న్త్ అవ‌ర్ రీసెంట్‌గా విడుద‌లై ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తోంది. అలాగే పొలిటికల్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘అర్ధ శతాబ్దం’తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల నేపథ్యంలో రూపొందిన రస్టిక్ యాక్షన్‌ను, ఉత్కంఠతను రేపే థ్రిల్లర్తో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను అతుక్కుపోయేలా చేస్తోంది ‘ఆహా’.

aha promises a roller-coaster ride of emotions this May

100% Telugu OTT platform aha is going all out to deliver content to entertain audiences with diverse sensibilities. The streaming platform that has had many blockbuster releases this year including Krack, 11th Hour, Mail, Gaali Sampath, Naandhi, Zombie Reddy and Thellavarite Guruvuram has a mouth-watering lineup of shows and originals up its sleeve for May. The web originals and the latest releases on aha promise to take the viewers on a rollercoaster emotional ride. The streaming platform aptly sums the blockbuster month for its viewers – ‘Ee May Maasam, aha Lo Prati Emotion Mana Kosam’.

aha, in May, is packaging all the navarasas in its content to liven up the small screen. Name the genre of your choice and the streaming platform is here to fulfil your appetite for quality entertainment. aha will also feature the third season of the celebrity talk show No.1 Yaari with host, actor Rana Daggubati presenting the lighter side to the biggest stars of the Telugu tinsel town. Ardha Shatabdham, an aha original and a rural political drama, will premiere on the platform. That’s not all, a rustic action show in the hinterlands of the Telugu states, a blockbuster family entertainer, a pulsating thriller are in the offing to keep the audiences glued to aha.
Attachments