a2z basket green super market launch by first day first show movie team

నగరంలోని మణికొండ లో ఏ2జెడ్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ టీమ్…..
ఇండియా లోని మొట్టమొదటి ఆక్సిజన్ థీమ్ తో ఏ 2 జెడ్ బాస్కెట్ గ్రీన్ సూపర్ మార్కెట్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందిఅని సినీనటి సంచితా భాస్ అన్నారు.
ఏ 2 జెడ్ బాస్కెట్స్ నిర్వహకులు నందిని పులివర్తి మరియు తుషార్ కుంకుపూడి మాట్లాడుతూ మీము ఈ సూపర్ మార్కెట్ ఉమెన్ ఎంటర్ ఇంట్రెప్రేనెర్ (Entrepreneur) మార్చేందుకు గాను మా ఈ గ్రీన్ బాస్కెట్స్ సూపర్ మార్కెట్ ని తీసుకోవచ్చాము. మేము ఉమెన్ Entrepreneur సపోర్టు చేయడానికి ప్రాంఛైజ్ ఫీజు లో 50% రాయితీ మరియు వారికి సపోర్టు గా ఉంటూ స్టాక్ రేటు లలో కూడా డిస్కౌంట్ తోపాటు కంపెనీ క్రెడిట్ కూడా ఇస్తుంది. ఉమెన్ ప్రోత్సహం ఇస్తూ స్టాంగ్ ఉమెన్ సొసైటీ ని తయారు చేయడానికి మీము చేస్తున్న ఒక చర్య. మా ఈ సూపర్ మార్కెట్ లో మీ ఇంటికి సరిపోయే అని వస్తువులు లభిస్తాయి అని ఈరోజు ఈ సూపర్ మార్కెట్ ని ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ టీమ్ ప్రారంభించినదుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.