మహర్షి చిత్రం విజయ యాత్ర లో సుదర్శన్ 35MM సందర్శన

మహర్షి చిత్రం విజయ యాత్ర లో సుదర్శన్ 35MM సందర్శన
మహర్షి చిత్రం విజయ యాత్ర లో సుదర్శన్ 35MM సందర్శన
మహర్షి చిత్రం విజయ యాత్ర లో సుదర్శన్ 35MM సందర్శన

వైజయంతి మూవీస్,  వెంకటేశ్వర క్రియేషన్స్ , పీవీపీ సినిమా వంటి ప్రముఖ సంస్థలు సి . అశ్విని దత్త్ , దిల్ రాజు , పరం వి పొట్లూరి , పెర్ల్  వి పొట్లూరి , నిర్మాతలు గా యంగ్ డైనమిక్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు , అల్లరి నరేష్ , పూజ హెగ్డే నటించిన మహర్షి చిత్రం విడుదల సందర్బంగా మే 9 న హైదరాబాద్ లో ని RTC x  రోడ్స్ లో ని సుదర్శన్  థియేటర్ ను సందర్శించి, చిత్రం తిలకించిన  దర్శకుడు వంశి పైడిపల్లి, సంగీత దర్శకుడు దేవి  శ్రీ ప్రసాద్ , మహేష్ బాబు సతీమణి నమ్రత సిరోత్కర్ లకు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు దిడ్డి రాంబాబు , ప్రధాన కార్యదర్శి పి . మల్లేష్ , తదితర అభిమానులు స్వాగతం పలికారు . 

మే 15 న మహర్షి చిత్రం ఘానా విజయం సందర్బంగా థియేటర్ కి విచ్చేసిన దర్శకుడు వంశి పైడిపల్లి , ప్రొడ్యూసర్ దిల్ రాజు, సూపర్ స్టార్ మహేష్ బాబు , హీరో  నరేష్ , పూజ  హెగ్డే  తదితర నటీనటులకు అభిమానుల తరపున దిద్ది రాంబాబు థియేటర్ తరపున మేనేజర్శ్రీనివాస్  రెడ్డి స్వాగతం పలికి, చిత్ర విజయానికి ఆనందిస్తున్నట్టు గ శుభాకాంక్షలు  తెలియజేసారు 
 
 
 
2 Attachments