న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ డిసెంబర్ 31న థియేట‌ర్‌ల‌లో ‘ఒరేయ్‌ బుజ్జిగా..’

న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ డిసెంబర్ 31న థియేట‌ర్‌ల‌లో ‘ఒరేయ్‌ బుజ్జిగా..’

న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ డిసెంబర్ 31న థియేట‌ర్‌ల‌లో ‘ఒరేయ్‌ బుజ్జిగా..’

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. ఈ చిత్రం నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా డిసెంబర్ 31న థియేట‌ర్‌ల‌లో  విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా…

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ – “న్యూ ఇయర్ కి స్వాగ‌తం ప‌లుకుతూ నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా మా బ్యానర్ లో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్ ‌ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఒరేయ్ బుజ్జిగా..`ను డిసెంబర్ 31న గ్రాండ్‌గా విడుద‌ల‌చేస్తున్నాం. అంతే కాకుండా డిసెంబర్ లో రిలీజ్ అయిన మా బెంగాల్ టైగర్ బ్లాక్ బస్టర్ అయింది. బెంగాల్ టైగర్, పంతం.. ఇవన్నీ గురువారం విడుదల అయ్యి హిట్ అవడంతో, ఈ గురువారం డిసెంబర్ 31న రావడంతో 31న రిలీజ్ కన్ఫర్మ్ చేశాం. కొత్త సంవత్సరంలో అందరూ ధియేటర్స్ లో ఒరేయ్ బుజ్జిగా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. న్యూ ఇయర్ లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి చూడదగ్గ 100% ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఒరేయ్ బుజ్జిగా ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది.“ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌,హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్  త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్.‌

 
Welcoming New Year 2021, ‘Orey Bujjiga’ In Theatres From December 31st

Young Hero Raj Tarun, Malavika Nair, Hebah Patel  starrer Complete Family Entertainer ‘Orey Bujjiga…’ Produced by KK Radhamohan in Sri Sathya Sai Arts banner Presented by Lakshmi Radhamohan in Konda Vijay Kumar’s Direction is releasing on January 1st in Theatres as New Year gift.

Producer KK Radhamohan said, ” Welcoming New Year 2021, we are releasing our Hilarious Entertainer ‘Orey Bujjiga’ in theatres as New year gift on December 31st Produced in our banner starring Raj Tarun, Malavika Nair, Hebah Patel Directed by Konda Vijaykumar. Our ‘Bengal Tiger’ which was released in December became Blockbuster. ‘Bengal Tiger’ and ‘Pantham’ got released on Thursday and scored Hits and This Thursday falls on December 31st. So, we have confirmed the release on 31st. We hope everyone will watch and enjoy ‘Orey Bujjiga’ in theatres in new year. ‘Orey Bujjiga’ is a 100% Family Entertainer that can be enjoyed by whole family in the new year. It will surely entertain the audience.”

Young Hero Raj Tharun and Malavika Nair will be seen as a lead pair while Hebah Patel will be seen in a crucial role. Vani Viswanath, Naresh, Posani Krishna Murali, Anish Kuruvilla, Sapthagiri, Raja Raveendra, Ajay Ghosh, Annapurna, Siri, Jayalakshmi, Soniya Chowdary, Sathya, Madhunandan played other important roles.

Music: Anup Rubens, Dialogues: Nandyala Ravi, Cinematography: I Andrew, Editing: Praveen Pudi, Dance: Sekhar, Art: T. Rajkumar, Fights: Real Satish, Production-Executive: M Srinivasa Rao ( Gaddam Srinu), Co-Director: Venu Kurapati
Presented by Smt Lakshmi Radhamohan
Produced by KK Radhamohan
Story-Screenplay-Direction: Konda Vijaykumar