విశాల్ హీరోగా వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న పాన్ ఇండియన్ మూవీ ‘లాఠీ’

విశాల్ హీరోగా వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న పాన్ ఇండియన్ మూవీ ‘లాఠీ’

విశాల్ హీరోగా వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న పాన్ ఇండియన్ మూవీ ‘లాఠీ’

యాక్షన్  హీరో విశాల్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం విశాల్  ఏ వినోద్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.

నేడు (అక్టోబర్ 17) ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను గ్లింప్స్ ద్వారా విడుదల చేశారు.  టెర్రస్ మీద ఉన్న షర్ట్ పోలీస్ యూనిఫాంలా మారడం.. దానిపై విశాల్ పేరు ఉండటం, అక్కడే ఉన్న కర్ర లాఠీగా మారడంతో సినిమా కాన్సెప్ట్ ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఆ తరువాత లాఠీ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతోందని రివీల్  చేసేశారు. పవర్ ఫుల్ ఆఫీసర్ చార్జ్ తీసుకోబోతోన్నాడంటూ చెప్పడం చూస్తూ అది హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

లాఠీ అనేది ఎంతో శక్తివంతమైంది. అది సమాజంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. అన్ని భాషల్లోనూ లాఠీ అనే టైటిలే ఉండబోతోంది.

రానా ప్రొడక్షన్స్‌లో రమణ, నందా కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటించనున్నారు.

లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవ్వనుంది. దిలీప్ సుబ్బరాయణ్ అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌లను కంపోజ్  చేయనున్నారు.

బాలసుబ్రమణ్యన్ కెమెరామెన్‌గా, పార్థిబన్ ఈ చిత్రానికి రచయితగా పని చేస్తున్నారు

నటీనటులు : విశాల్, సునయన

సాంకేతిక బృందం

డైరెక్టర్  : ఏ వినోద్ కుమార్
నిర్మాతలు  : రమణ, నంద
బ్యానర్  : రానా ప్రొడక్షన్స్
రచయిత :  పొన్ పార్థీబన్
మ్యూజిక్  : సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణ్యన్
స్టంట్ డైరెక్టర్ : దిలీప్ సుబ్బరాయణ్
ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ : బాల గోపి
పీఆర్వో : వంశీ-శేఖర్

 
Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Titled Laatti

Action hero Vishal’s high-octane action entertainer with director A Vinoth Kumar was launched on the actor’s birthday and regular shooting commenced from the very next day. It is a Pan India project being made on large scale.

Today, the makers revealed title of the movie through a glimpse. A shirt hanged on a terrace transforms into Police Uniform with Vishal’s name on it, while a stick transforms into a Laatti. Then, the title is revealed as Laatti. It sounds very powerful and the caption is disclosed as Charge. Sam CS scored an electrifying BGM for the video.

Laatti is a powerful object that influences bringing big change in the society. The movie will have the same title for all the languages.

Ramana and Nandha are jointly producing the movie under Rana Productions. Sunaina plays the leading lady opposite Vishal in the Pan India project.

Laatti will have some breath-taking action sequences. In fact, second half of the movie will have 45 minutes of action blocks. Dhilip Subbarayan supervises stunts.

Balasubramanian cranks the camera, while Pon Parthiban is the writer.

Cast: Vishal, Sunaina

Technical Crew:
Director: A Vinoth Kumar
Producers: Ramana and Nandha
Banner: Rana Productions
Writer: Pon Parthiban
Music: Sam CS
DOP: Balasubramanian
Stunt Director: Dhilip Subbarayan
Ex-Producer: Bala Gopi
PRO: Vamsi-Shekar