ఈ నెల 29 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” ట్రైలర్ రిలీజ్

ఈ నెల 29 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” ట్రైలర్ రిలీజ్

ఈ నెల 29 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” ట్రైలర్ రిలీజ్ !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘వకీల్ సాబ్’’ మూవీ ట్రైలర్ అనౌన్స్
మెంట్ వచ్చేసింది.దిల్ రాజు-శిరీష్ నిర్మించిన ఈ మూవీని  శ్రీరామ్ వేణు
డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్  9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్.
దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.లాయర్ గెటప్ లో పవర్
ఫుల్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్.
ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ‘‘వకీల్ సాబ్’’ పై
ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.ట్రైలర్ కూడా అంచనాలను మరింత పెంచేదిలా
ఉంటుందని నమ్ముతున్నారు మేకర్స్. ఇప్పటికే మొదలైన ప్రమోషన్స్ సినిమా బజ్
ను పెంచేశాయి.ట్రైలర్ కు కూడా డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేయబోతున్నారు.
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి
హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా
న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి

సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌,
సినిమాటోగ్ర‌ఫీ:  పి.ఎస్‌.వినోద్‌,
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  రాజీవ‌న్‌,
ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి,
డైలాగ్స్‌: మామిడాల తిరుపతి,
యాక్ష‌న్ : ర‌వివ‌ర్మ‌,
వి.ఎఫ్‌.ఎక్స్‌:  యుగంధ‌ర్‌,
కో ప్రొడ్యూస‌ర్‌:  హ‌ర్షిత్ రెడ్డి,
స‌మ‌ర్ప‌ణ‌:  బోనీ క‌పూర్‌,
నిర్మాత‌లు:  దిల్‌రాజు, శిరీష్ ,
ద‌ర్శ‌క‌త్వం:  శ్రీరామ్ వేణు

Powerstar Pawan Kalyan ‘Vakeel Saab’ trailer launch on March 29th

The trailer announcement of ‘Vakeel Saab’ starring Powerstar Pawan
Kalyan has arrived. Produced by ‘Dil’ Raju and Sirish and directed by
Sriram Venu, the film is gearing up for Arpil 9th release. The
theatrical trailer is slated for release on March 29th announced the
makers.
Accordingly a brand new poster is also unveiled. Seen wearing the
black coat, Pawan appears in a powerful avatar. This is for the first
time Pawan is essaying the role of an advocate in a movie.
‘Vakeel Saab’ is carrying massive expectations and the trailer will be
certainly looked out for especially by Powerstar fans.
The music of the film has garnered a huge response and so musical
promotions are going on currently. The makers are expected to make
different plans for the trailer promotion too.
Shruti Haasan, Anjali, Nivetha Thomas and Ananya are playing the
female lead roles.

Crew:
Director: Sriram Venu
Producers: Dil Raju- Sirish
Banner: Sri Venkateswara Creations
Presented by: Boney Kapoor
Co-producer: Harshith Reddy
Music: SS Thaman
Cinematography: PS Vinodh
Production Design: Rajeevan
Editor: Prawin Pudi
Dialogues: Mamidala Thirupathi
Lyrics: Ramajogayya Sastry, Suddala Ashok Teja
Action: Ravi Verma
Line Producer: SK Zabeer