ఉపాస‌న కొణిదెల ఆవిష్క‌రించిన సంధ్యరాజు, రేవంత్ కొరుకొండ `నాట్యం` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌.

ఉపాస‌న కొణిదెల ఆవిష్క‌రించిన  సంధ్యరాజు, రేవంత్ కొరుకొండ `నాట్యం` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌.

ఉపాస‌న కొణిదెల ఆవిష్క‌రించిన  సంధ్యరాజు, రేవంత్ కొరుకొండ `నాట్యం` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌.

`నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం` ఒక మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ తెలుగు ఫీచ‌ర్ ఫిలిం త్వ‌ర‌లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్స్‌లో విడుద‌ల‌కాబోతుంది.

హైదరాబాద్‌కు చెందిన సుప్రసిద్ధ కుచిపూడి డాన్సర్ సంధ్యరాజు మొద‌టిసారిగా ఒక‌ తెలుగు సినిమాలో నటించారు. ఆమె త‌న నటన, ఎక్స్‌ప్రెష‌న్స్‌, డ్యాన్స్  ద్వారా ప్రేక్ష‌కుల‌ను మంత్రముగ్దులను చేయ‌నుంది.

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, ప‌రోప‌కారి ఉపాస‌న‌ కొణిదెల ఈ రోజు ఉద‌యం10:08 నిమిషాల‌కు `నాట్యం` ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లో సాంప్రదాయ చీర క‌ట్టుతో క్లాసికల్ డాన్సర్‌గా సంధ్యరాజు తన పాత్రలో ఒదిగిపోయారు. వెన‌క అలంకరించిన నటరాజు విగ్రహం ముందు ఆమె ఒక‌ నాట్య దేవతలా కనిపిస్తున్నారు.

ఈ పోస్టర్ ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉండ‌బోతుంది అని తెలుసుకోవాల‌ని ఆసక్తిని క‌లిగిస్తోంది.

ఈ మూవీ ద్వారా రేవంత్ కొరుకొండ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రానికి  ర‌చ‌న‌, దర్శకత్వం వహించడంతో పాటు డిఓపి, ఎడిటర్ కూడా అత‌నే..

ఈ చిత్రం ఒక గురుశిష్యుల మధ్య ఒక అందమైన ప్రత్యేకమైన సంబంధాన్ని చిత్రీకరిస్తుంది. అలాగే ఒక మంచి ప్రేమకథతో ముడిపడి ఉంది.

క‌మ‌ల్‌కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ అంద‌మైన సంగీతాన్ని స‌మ‌కూర్చారు.

ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోని హంపి, లేపాక్షి, బెంగళూరు మరియు హైదరాబాద్ లోని అందమైన ఆర్కిటెక్ట్ దేవాలయాలలో విజువల్ బ్యూటీగా నిర్మించబడింది.

ఆర్టిస్టులు:
సంధ్య‌రాజు, క‌మ‌ల్‌కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆధిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబి దేవ‌న

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, సినిమాటోగ్ర‌ఫి, ఎడిటింగ్‌, ద‌ర్శ‌క‌త్వం: రేవంత్ కొరుకొండ‌,
ప్రొడ‌క్ష‌న్ హౌస్‌: నిశ్రింకళ ఫిల్మ్స్,
సంగీతం: శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్,
లిరిక్స్‌: క‌రుణాక‌ర్ ఆదిగ‌ర్ల‌,
ఆర్ట్‌: మ‌హేష్ ఉప్పుటూరి,
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: స‌ంధ్య‌రాజు,
విఎఫ్ఎక్స్‌: థ‌ండ‌ర్ స్టూడియోస్‌,
క‌ల‌రిస్ట్‌: ఎమ్‌. రాజు రెడ్డి,
ఎస్ఎఫ్ఎక్స్‌: సింక్ సినిమాస్‌,
సౌండ్ మిక్సింగ్‌: కృష్ణంరాజు,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: వాల్మికి శ్రీ‌నివాస్‌,
డిజిట‌ల్ ప్ర‌మోష‌న్స్‌: శ‌్రేయాస్ మీడియా,
పిఆర్ఓ: వ‌ంశి- శేఖ‌ర్‌.

 
Upasana Konidela Unveiled Sandhya Raju, Revanth Korukonda’s NATYAM First Look

“NATYAM means to tell a story through dance in a beautiful way” is a well written concept Telugu Feature Film coming soon to theatres across Andhra Pradesh and Telangana.

Well known Kuchipudi Dancer Sandhya Raju from Hyderabad has acted in a Telugu movie for the 1st time and has delivered a mesmerizing performance through her acting, expressions and Dance.

Entrepreneur and philanthropist Upasana Konidela has unveiled the first look poster of Natyam today and it’s heavenly.

Draped in a traditional saree, Sandhya Raju is spellbinding in her character as a classical dancer. With a Nataraju idol adorning her back, she appears before us like a Goddess of dance.  

This poster is creating a lot of heightened curiosity and attraction about her Character and role in this New Telugu Film.

Young debutant director Revanth Korukonda has not only written and directed this beautiful Telugu Dance based movie, he is also the DOP and editor for this Telugu Film.

The film portrays a beautiful unique relationship between a Guru and his student and is intertwined with a love story as well.

Kamal Kamaraju and Rohit Behal play the male leads in the film.

Shravan Bhardwaj has created beautiful songs and OST for this film.

The movie is a visual beauty which was made in the beautiful architect temples of Hampi, Lepakshi, Bangalore and Hyderabad of the south India.

CAST
Sandhya Raju, Kamal Kamaraju, Rohit Behal, Aditya Menon, Subhaleka Sudhakar, Bhanupriya, Baby Deevana.

CREW
Script – Camera – Edit – Direction : Revanth Korukonda
Production House: Nishrinkala Films
Music : Shravan Bhardwaj
Lyrics : Karunkar Adigarla
Art : Mahesh Upputuri
Production Designer: Sandhya Raju
VFX: ThunderStudios
Colorist : M. Raju Reddy
SFX: Sync Cinemas
SoundMixing – Krishnam Raju
Production Controller: Valmiki Srinivas
Digital Promotions: Shreyas Media
PRO: Vamsi Shekar