ఆసక్తి రేపుతున్న సన్ అఫ్ ఇండియా పోస్టర్ !!

ఆసక్తి రేపుతున్న సన్ అఫ్ ఇండియా పోస్టర్ !!

ఆసక్తి రేపుతున్న సన్ అఫ్ ఇండియా పోస్టర్ !!

 
భిన్న విభిన్న పాత్రలతో, విలక్షణ కథాంశాలతో అంతులేని విజయాలను కైవశం చేసుకుని, తనకంటూ తెలుగు సినీ చరిత్రలో అపురూపమైన కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని పదిలపరచుకున్న కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రస్తుతం సన్ అఫ్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యధిక అంచనాలతో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ ఫిల్మ్ పోస్టర్ ని ఉగాది పర్వదినం సందర్భంగా మీడియాకి విడుదల చేశారు చిత్ర నిర్మాత విష్ణు మంచు. 24 ఫ్రేమ్స్ పతాకంపై విష్ణు మంచు నిర్మిస్తున్న సంచలన చిత్రం పైన అల్లుకున్న అంచనాలను ఈనాడు విడుదల చేసిన పోస్టర్ పదింతలు చేసింది. ప్రస్తుతం సన్ అఫ్ ఇండియా చిత్రం గురించి కీలకమైన  వివరాలు వెల్లడి కాలేదు. అయినా సరే…. డాక్టర్ మోహన్ బాబు మార్క్ సూపర్ పెర్ఫార్మెన్స్, డైలాగులు అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోబోతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏ కథనీ, ఏ పాత్రనీ అంతతొందరగా అంగీకరించని మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా చిత్ర కథ ని  చెయ్యాలని అనుకోవడం తోనే ఈ ప్రాజెక్టుకు ఎంతో క్రేజ్, డిమాండ్ ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగా నే ఈరోజు విడుదలైన పోస్టర్ కూడా మరింత ఉత్కంఠ రేపుతోంది
 
 
The dazzling poster created waves.
 
History filled with boisterous sensation is about repeat itself once again. with innumerable blockbusters to his credit in the past, Collection king Dr. Mohan Babu is all set to delight the world of audience world over with a unique character around which the thread of the entire story gracefully revolves. Being helmed by Vishnu Manchu on his banner 24 Frames, Son of India is said to be on a never- before story base that suits the legendary status of Dr. Mohan Babu.  It is always a point of endless curiosity as to what interested an inimitable actor like Dr. Mohan Babu who never compromises in the context of the story or his character to hook to this storyline which is grandly described in the circles amongst the film industry as the most covetous content for a hero of such highest order. With many a detail is yet to be revelaed, Vishnu Manchu has stunned the world of cinema all around by releasing a dazzling poster of the veteran hero, Dr. Mohan Babu in Son of India on the eve of the auspicious festival Ugadi, today. As the poster hit the attention of one and all, the expectations on the film have suddenly rose sky high. The reason might be very simple since the competent performer who can just multiply the hidden dimensions of the character that he portrays with a certain degree of challenge every time. The unit of 24 frames is engaged in proudly whispering the highlights of the film, the salient features are obviously the signatures of the giant actor, Dr. Mohan Babu. Dialogues, power packed performance, action eprsodes…what all that is expected of a peerless actor like him. Of course, there are many more captivating highlights that will in the coming days see the light are bound to lift the audience, in particular, the wide base of fanfare that was hanging to his image with love and admiration to a unprecedented theatrical experience. For now the poster with Dr. Mohan Babu in a very engrossing mood has left the viewers in unimaginable awe and appreciation for him.