కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ‘గుడ్ లక్ సఖి’ టీం నుంచి స్పెషల్ పోస్టర్ విడుద‌ల‌

కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ‘గుడ్ లక్ సఖి’ టీం నుంచి స్పెషల్ పోస్టర్ విడుద‌ల‌

కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ‘గుడ్ లక్ సఖి’ టీం నుంచి స్పెషల్ పోస్టర్ విడుద‌ల‌ !!

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ప్రేక్షకులను అల‌రించ‌నున్నారు. ఈ క్రమంలోనే గుడ్ లక్ సఖి సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతోన్నారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రావ్యా వర్మ సహ నిర్మాతగా ఈ చిత్రం రాబోతోంది.

నేడు (అక్టోబర్ 17) కీర్తి సురేష్ బర్త్ డే. ఈ క్రమంలో గుడ్ లక్ సఖి టీం నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. గురి చూసి కొడుతున్నట్టుగా ఉన్న కీర్తి సురేష్ పోస్టర్‌లో క‌నిపిస్తున్నారు. గన్నుతో గురి చూసి కొడుతున్న కీర్తి సురేష్ అభిమానులను కట్టిపడేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా నటించారు.

నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టు ఈ కొత్త పోస్టర్‌ ద్వారా ప్రకటించారు.

నాగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఒకే సారి విడుదలచేయబోతోన్నారు.

దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ మీద సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. చిరంతన్ దాస్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన  టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

నటీనటులు : కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు తదితరులు

సాంకేతికబృందం

డైరెక్టర్  : నాగేశ్ కుకునూర్
సమర్ఫణ  : దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
బ్యానర్  : వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత  : సుధీర్ చంద్ర పదిరి
సహ నిర్మాత  : శ్రావ్యా వర్మ
సంగీతం  : దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్  : చిరంతన్ దాస్
పీఆర్వో : వంశీ-శేఖర్.

 
Team Good Luck Sakhi Wishes Keerthy Suresh On Her Birthday, Film Releasing In November

National Award Winning Actress Keerthy Suresh has played title role in the woman-centric film Good luck Sakhi where Aadhi Pinisetty will be seen as male lead and Jagapathi Babu in a crucial role as her coach. The film boasts proudly of a female dominated crew lead by co-producer Shravya Varma.

Wishing Keerthy Suresh on her birthday, the makers today unveiled a new poster. Keerthy Suresh is seen winking her one eye to shift her complete focus, as she is ready to shoot the target with her gun, while she places other hand on her hip. The poster shows Keerthy Suresh as a village belle. The actress will be seen as a shooter in the sports rom-com.

The makers through the poster have also announced to release Good Luck Sakhi in November.

Directed by Nagesh Kukunoor, Good Luck Sakhi is a multi-lingual film made simultaneously in Telugu, Tamil and Malayalam languages.

Popular producer Dil Raju is presenting the film while Sudheer Chandra Padiri is producing it on Worth A Shot Motion Arts banner.

Rock star Devi Sri Prasad has scored, music while Chirantan Das has cranked the camera.

Teaser and other promotional content of the film got good response from all the corners.

Cast: Keerthy Suresh, Aadhi Pinishetty, Jagapathi Babu and others.

Technical Crew:
Director: Nagesh Kukunoor
Presented by: Dil Raju (Sri Venkateswara Creations)
Banner: Worth A Shot Motion Arts
Producer: Sudheer Chandra Padiri
Co-Producer: Shravya Varma
Music Director: Devi Sri Prasad
Cinematographer: Chirantan Das
PRO: Vamsi-Shekar