ధమ్కీ మూవీ టీజర్ బాగుంది- వివి వినాయక్

శ్రీమతి ఆదిలక్ష్మి, భాస్కరరావుసమర్పణలో సుంకరబ్రదర్స్‌ పతాకంపై సత్యనారాయణ సుంకర నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘ధమ్కీ’.. రజిత్‌, త్రిషాలాషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏనుగంటి దర్శకత్వంవహించారు..రచయిత శ్రీమణి

Read more