సంచలన రచయిత చిన్నికృష్ణ చేతుల మీదుగా “డాన్స్ రాజా డాన్స్” ట్రైలర్ రిలీజ్!

సంచలన రచయిత చిన్నికృష్ణ చేతుల మీదుగా “డాన్స్ రాజా డాన్స్” ట్రైలర్ రిలీజ్!

 

సంచలన రచయిత చిన్నికృష్ణ చేతుల మీదుగా “డాన్స్ రాజా డాన్స్” ట్రైలర్ రిలీజ్!

     నృత్య సంచలనం ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ (నిరోష), మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్య తారాగణంగా.. వెంకీ ఏ.ఎల్ దర్శకత్వంలో రూపొంది డాన్సులతో ఉర్రూతలూగించిన ఓ చిత్రం “డాన్స్ రాజా డాన్స్”గా  ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండడం తెలిసిందే. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
     ఈ చిత్రం ట్రైలర్ ను సంచలన రచయిత చిన్నికృష్ణ ఆవిష్కరించారు. నృత్య ప్రధానంగా రూపొందిన “డాన్స్ రాజా డాన్స్” తెలుగులోనూ ఘన విజయం సాధించాలని ఆయన అభిలషించారు. భారతీబాబు మాటలు-పాటలు అందించిన ఈ చిత్రంలోని నాలుగు పాటలకూ ప్రముఖ సంగీత దర్శకురాలు-గాయని ఎమ్.ఎమ్.శ్రీలేఖ గాత్రం అందించడం విశేషం.
     ‘నరసింహనాయుడు, ఇంద్ర’ వంటి సంచలన చిత్రాల రచయిత చిన్నికృష్ణ చేతుల మీదుగా ‘డాన్స్ రాజా డాన్స్’ ట్రైలర్ లాంచ్ కావడం ఆనందంగా ఉందన్నారు తుమ్మలపల్లి. కార్యక్రమంలో ఈ చిత్రం ప్రొడక్షన్ డిజైనర్ చందు ఆది పాల్గొన్నారు!!

 
Star Writer Chinnikrishna Releases “Dance Raja Dance” Trailer!!

Dancing sensation Prabhu Deva’s younger brother Nagendra Prasad Sundaram Starrer Dancing thriller which was made in Tamil and registered reasonable success there is being brought to Telugu with a very catchy title “Dance Raja Dance. Raj kumar-Srijith Ghosh, Ramki (Nirasha’s husband) Manobala, Urvasi, Jr.Balayya played key roles.Noted producer Thummalapalli Ramasatyanarayana producing this Dance thriller under his Bhimavaram Talkies.
This Venky A.L directed movie’s trailer launched by writing sensation Chinni krishna. After launching the trailer the veteran writer wished all success to the team.While senior writer Bharathi babu penned dialogues and songs for this movie, famous music director and singer M.M.Sreelekha lent her voice for the songs.
Producer Rama satyanarayana expressed his happiness for being his movie trailer launched by sensational writer Chinni krishna.
The movie production Designer Chandu Aadi also participated in this trailer launch event. The movie is getting ready for release in March, says the Producer!!