ప్రసెయిల్ ఇన్ఫ్రా బ్రాండ్ అంబాజిడర్ గా శ్రీకాంత్ !!

ప్రసెయిల్ ఇన్ఫ్రా బ్రాండ్ అంబాజిడర్ గా శ్రీకాంత్ !!

ప్రసెయిల్ ఇన్ఫ్రా బ్రాండ్ అంబాజిడర్ గా శ్రీకాంత్ !!
 
ప్రసెయిల్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్ లో హీరో శ్రీకాంత్ నటించారు. దర్శకుడు వీరభద్రం చౌదరి ఈ యాడ్ ను డైరెక్ట్ చెయ్యడం విశేషం. 
 
ప్రసెయిల్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్స్ యాదగిరి గుట్ట పరిసర ప్రాంతాల్లో ఆలేరు కు  చేరువలో ఈ వెంచర్స్ ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి తక్కువ ధరలో డిటిసిపి ఆమోదించబడిన ఓపెన్ ఫ్లాట్స్ అందుబాటులో కలవని ప్రసెయిల్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ తెలిపారు.
 
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ…
ప్రసెయిల్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీతో అసోసియేట్ అవ్వడం సంతోషంగా ఉంది. మంచి సంకల్పంతో ముందుకు వెళుతున్న కుమార్ గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. దర్శకుడు వీరభద్రం చౌదరి తో ఈ యాడ్ చెయ్యడం ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నారు.