గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీ5 ఓటీటీలో ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అమృతం ద్వితీయం’ కొత్త ఎపిసోడ్లు విడుదల

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీ5 ఓటీటీలో ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అమృతం ద్వితీయం’ కొత్త ఎపిసోడ్లు విడుదల

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీ5 ఓటీటీలో ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అమృతం ద్వితీయం’ కొత్త ఎపిసోడ్లు విడుదల
 
తెలుగు ప్రజలకు వినోదం అందించడమే లక్ష్యంగా ప్రతి వారం, ప్రతి నెల సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ లు, డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ సినిమాలు విడుదల చేస్తున్న ఏకైక ఓటీటీ వేదిక ‘జీ 5’. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా సహా ‘అమృతం ద్వితీయం’ కొత్త ఎపిసోడ్లు విడుదల చేయనుంది.
 
సాయి తేజ్ కథానాయకుడిగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను జీ గ్రూప్ థియేటర్లలో విడుదల చేసింది. లాక్ డౌన్ తరువాత వెండితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. ఇప్పుడు డిజిటల్ తెర వీక్షకులకు వినోదాన్ని అందించడానికి ఓటీటీలో ఈనెల 25 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కరోనా కాలంలో ఇళ్లకు పరిమితమైన ప్రజలకు ‘అమృతం ద్వితీయం’ ఎపిసోడ్లు వినోదాన్ని అందించిన సంగతి తెలిసిందే వీక్షకులు మెచ్చిన ఈ సిరీస్ నుంచి సరికొత్త ఎపిసోడ్లను సైతం ఈ నెల 25న విడుదల చేయనున్నారు.
 
ఆల్రెడీ జనవరిలో రెండు తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ లు, ఒక తెలుగు సినిమాతో పాటు ‘వర్జిన్ భాస్కర్’ సీజన్ 2ను తెలుగు వీక్షకులకు ‘జీ 5’ ఓటీటీ అందించింది. ఈ నెల 13న సూరజ్ పే మంగళ్ భరి తెలుగు వెర్షన్ ను విడుదల చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ‘నేను కేరాఫ్ నువ్వు’ వెబ్ సిరీస్ తొలి సీజన్, 15న ‘రోమియో జూలియట్’ సినిమా, 19న ‘శివంగి’ తొలి సీజన్ పార్ట్ 1 ‘జీ 5’లో వీక్షకుల ముందుకొచ్చాయి. ఇప్పుడు 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అమృతం ద్వితీయం’ కొత్త ఎపిసోడ్లు వస్తున్నాయి. 
 
బహుశా… తెలుగు వీక్షకులకు ఎక్కువ ఒరిజినల్ సిరీస్ లు, డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ సినిమాలు అందించిన ఓటీటీ ‘జీ 5’ అంటే అతిశయోక్తి కాదేమో. ఆల్రెడీ ‘కైలాసపురం’, ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి (గాడ్)’, ‘చదరంగం’, ‘అమృతం ద్వితీయం’, ‘లూజర్’, ‘ఎక్స్ పైరీ డేట్’, ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ వంటి హిట్ సిరీస్ లు ప్రజలకు అందించినది జీ 5 అనే సంగతి తెలిసిందే.
 
Solo Brathuke So Better, new episodes of Amrutham Dvitheeyam to stream on ZEE5 from Republic Day eve
 
ZEE5, with the aim of dishing out new entertainment to its patrons, has been bringing out originals and direct-to-streamer movies week after week and month after month. The unique OTT platform is now going to stream Solo Brathuke So Better and new episodes of Amrutham Dvitheeyam from the eve of Republic Day. 
 
It was Zee Group that had released Sai Dharam Tej’s movie in theaters in December. This post lockdown movie entertained the audience big-time in cinemas. The film will now entertain the Telugu audience on ZEE5 from January 25. Moreover, new episodes of the super entertaining Amrutham Dvitheeyam will go live from the same day.
 
Already, in January, ZEE5 has released two Telugu web series and a movie. The second season of Virgin Bhaskar has started streaming in the new year. Suraj Pe Mangal Bhari has been premiering since January 13. The first season of Nenu C/o Nuvvu started streaming from January 14. Romeo Juliet started streaming from January 15. The first season of Sivangi has streamed since January 19. 
 
ZEE5 has dished out the maximum number of original web series and direct movie releases in Telugu. Kailasapuram, Gods Of Dharmapuri, Chadarangam, Loser, Expiry Date, Shootout At Alair and such hits have also been popular on ZEE5.
 
#SoloBrathukeSoBetter, new episodes of #AmruthamDvitheeyam to stream on #ZEE5 from tomorrow on the eve of #RepublicDayIndia
 
@IamSaiDharamTej @NabhaNatesh @MusicThaman @SVCCofficial
@HARSHAzoomout @sunnygunnam
@LB_Sriram @sivannarayana_
@Lightboxoffl @ZEE5Telugu 
#ZEE5Telugu