‘ఒరేయ్ బామ్మర్ది’ టీజర్ విడుదల.. !!

‘ఒరేయ్ బామ్మర్ది’ టీజర్ విడుదల.. !!

సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ లు హీరోలుగా వస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘ఒరేయ్ బామ్మర్ది’ టీజర్ విడుదల.. !!
 
లవర్ బాయ్ గా పలు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న సిద్ధార్థ్ , సంగీత దర్శకుడిగా మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న జీవీ ప్రకాష్ కుమార్ లు హీరోలుగా బిచ్చగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా  ‘ఒరేయ్ బామ్మర్ది’..కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు.. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా కి రమేష్ పి పిళ్లై నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.. కాగా ఈ సినిమా ని  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో తెలుగులో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కి ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.  సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ ల మధ్య కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ చిత్రాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనున్నాయి..ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా టీజర్ గ్లిమ్ప్స్ రిలీజ్ అయ్యింది. 
 
ఈ సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్  ఏ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ.. సిద్ధార్థ్ ,జీవిప్రకాష్ కుమారులు నటించిన ఈయాక్షన్ సినిమా ని తెలుగులో రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా కిమంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉంది.. ఇద్దరు హీరోలు పోటాపోటీగా సినిమా లో నటించారు. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. టీజర్ కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.. 
 
నటీనటులు : సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ , కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్
 
సాంకేతిక నిపుణులు : 
 
ఎడిటింగ్ : సాన్ లోకేష్ 
సినిమాటోగ్రఫీ : ప్రసన్న కుమార్
సంగీతం : సిద్ధూ కుమార్
బ్యానర్ : అభిషేక్ ఫిలిమ్స్
సమర్పణ : రమేష్ పి పిళ్లై
నిర్మాత : రమేష్ పి పిళ్లై
దర్శకుడు : శశి
రిలీజ్ బై :  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ –  ఏ.ఎన్ బాలాజీ
 
Siddharth, GV Prakash Kumar’s High Octane Action Thriller ‘Orey Bamardhi’ Teaser Released
 
Siddharth who has made a name for himself as a Lover Boy in many films, and GV Prakash Kumar who has earned a good reputation as a music director have played lead roles in a film ‘Orey Bamardhi’ directed by Sasi who delivered a blockbuster like Bichagadu.
 
Lijomol Jose and Kashmira Pardeshi are the heroines in the action thriller film produced by Ramesh P Pillai under Abhishek Films. AN Balaji will release this movie in Telugu this month on Sri Lakshmi Jyothi Creations. Prasanna Kumar handled the cinematography, while music is by Siddhu Kumar. The action scenes in the combination of Siddharth and GV Prakash Kumar will be the major highlight of the film. The first look poster of the film got good response and now teaser glimpse is unveiled.
 
While speaking on the occasion, AN Balaji of Sri Lakshmi Jyothi Creations, who is releasing the film in Telugu said, “It is a great pleasure to release the action film starring Siddharth and GV Prakash Kumar in Telugu. I’m hopeful that the film will get good response in Telugu. The two heroes competed with each other. The first look poster has been well received. I hope everyone likes the teaser as well.”
 
Cast: Siddharth, GV Prakash Kumar, Lijomol Jose and Kashmira Pardeshi
 
Technical Crew:
Editing: San Lokesh
Cinematography: Prasanna Kumar
Music Director: Siddhu Kumar
Banner: Abhishek Films
Presenter: Ramesh P Pillai
Producer: Ramesh P Pillai
Director: Sasi
Release By: Sri Lakshmi Jyothi Creations – AN Balaji