రామ్ ప్రియాంక మీడియా నిర్మించిన రెండవ చిత్రం “సీతారాముల కళ్యాణం చూతము రారండి”

రామ్ ప్రియాంక మీడియా  నిర్మించిన రెండవ చిత్రం “సీతారాముల కళ్యాణం చూతము రారండి”

రామ్ ప్రియాంక మీడియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రెండవ చిత్రం “సీతారాముల కళ్యాణం చూతము రారండి”

రామ్ ప్రియాంక మీడియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రెండవ చిత్రం “సీతారాముల కళ్యాణం చూతము రారండి”. ఈ చిత్రాన్ని ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వరల్డ్ వైడ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఇండియాలో యమ్. ఎక్స్ ప్లేయర్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, హంగామా, వి.ఐ లలో రిలీజ్ చేశారు. చక్కని కుటుంబ కథా చిత్రం పల్లెటూరి వాతావరణం
రెండు కుటుంబాలు, గ్రామ వాతావరణానికి జరిగే ప్రేమ కథా చిత్రం. ఈమధ్య విడుదలైన మా సినిమాని మంచి విజయాన్ని ఇచ్చిన నిర్మాత ఈడ్పుగంటి శేషగిరి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపి
ఈ సినిమా విడుదలకు సహకరించిన ఈస్ట్ వెస్ట్ రాజీవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు

నటీ,నటులు
సభ్య సాచి, మనీషా చటర్జీ,సుమన్ తల్వార్,చంటి,రాఘవ,జబర్దస్త్ అప్పారావు తదితరులు

సాంకేతిక నిపుణులు
కెమెరా :-ఈదర ప్రసాద్

మ్యూజిక్ ;- కిషన్ కవాడియా

ఎడిటర్ :- వి.నాగిరెడ్డి

డైరెక్టర్ ;- జి.ఎన్.ఎస్. ప్రసాద్

పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్